Telugu Lyrics
కాదమ్మో కాదమ్మో కాదమ్మో కాదమ్మా
గారమ్మో గారమ్మో గారమ్మో గారమ్మా
కాదమ్మో కాదమ్మో కాదమ్మో కాదమ్మా
నీడంటా నాకెవరో నీడంటా
చేరంటా నాకెవరో చేరంటా
వీడంటా నాకెవరో వీడంటా
ఏడంటా నాకెవరో ఏడంటా
నమ్మలేని నీ నమ్మకమా
నమ్మనంటున్న నా బ్రతుకున
ఇపుడెలా
(గారమ్మో గారమ్మో గారమ్మో గారమ్మా
కాదమ్మో కాదమ్మో కాదమ్మో కాదమ్మా)
కట్టెదుట కలయిక కన్నీటి దారులా
కొత్త పాట నడుమ విషాద రాగమా
ఒంటరి పయనమా ఏ తీరం చేరమా
పంచుకోలేని బంధం మనసింకా తీరమా
నమ్మలేని నీ నమ్మకమా
నమ్మనంటున్న నా బ్రతుకున
ఇపుడెలా
గారమ్మో గారమ్మో గారమ్మో గారమ్మా
కాదమ్మో కాదమ్మో కాదమ్మో కాదమ్మా
నీకోసం నరాలన్నీ నిప్పులు రేపెనే
నాకోసం కనులన్నీ కాంతులు చూపెనే
ప్రేమంటే తెలియని ఈ జన్మకేమిటే
లోకమంటే తెలియని నీ గుండెకేమిటే
నమ్మలేని నీ నమ్మకమా
నమ్మనంటున్న నా బ్రతుకున
ఇపుడెలా
(గారమ్మో గారమ్మో గారమ్మో గారమ్మా
కాదమ్మో కాదమ్మో కాదమ్మో కాదమ్మా)
నీడంటా నాకెవరో నీడంటా
చేరంటా నాకెవరో చేరంటా
వీడంటా నాకెవరో వీడంటా
ఏడంటా నాకెవరో ఏడంటా
నమ్మలేని నీ నమ్మకమా
నమ్మనంటున్న నా బ్రతుకున
ఇపుడెలా
(గారమ్మో గారమ్మో గారమ్మో గారమ్మా
కాదమ్మో కాదమ్మో కాదమ్మో కాదమ్మా)
English Lyrics / Transliteration
Kādammō kādammō kādammō kādammā
Gaarammō gaarammō gaarammō gaarammā
Kādammō kādammō kādammō kādammā
Nīḍaṇṭā nākēvarō nīḍaṇṭā
Cērāṇṭā nākēvarō cērāṇṭā
Vīḍaṇṭā nākēvarō vīḍaṇṭā
Ēḍāṇṭā nākēvarō ēḍāṇṭā
Nammalēni nī nammakamā
Nammanantunna nā bratukuna
Ipuḍelā
(Gaarammō gaarammō gaarammō gaarammā
Kādammō kādammō kādammō kādammā)
Kaṭṭeḍuta kalayika kannīṭi dārulā
Kotta pāṭa naḍuma viṣāda rāgamā
Oṇṭari payanamā ē tīraṁ cēramā
Pan̄cukōlēni bandhaṁ manasiṅkā tīramā
Nammalēni nī nammakamā
Nammanantunna nā bratukuna
Ipuḍelā
Gaarammō gaarammō gaarammō gaarammā
Kādammō kādammō kādammō kādammā
Nīkōsaṁ narālannī nippulu rēpenē
Nākōsaṁ kanulannī kāntulu cūpenē
Prēmaṇṭē teliyani ī janmakēmiṭē
Lōkamāṇṭē teliyani nī guṇḍekēmiṭē
Nammalēni nī nammakamā
Nammanantunna nā bratukuna
Ipuḍelā
(Gaarammō gaarammō gaarammō gaarammā
Kādammō kādammō kādammō kādammā)
Nīḍaṇṭā nākēvarō nīḍaṇṭā
Cērāṇṭā nākēvarō cērāṇṭā
Vīḍaṇṭā nākēvarō vīḍaṇṭā
Ēḍāṇṭā nākēvarō ēḍāṇṭā
Nammalēni nī nammakamā
Nammanantunna nā bratukuna
Ipuḍelā
(Gaarammō gaarammō gaarammō gaarammā
Kādammō kādammō kādammō kādammā)