Telugu Lyrics
నీ నడుము గజ్జలు టెచ్ టెచ్
ఒంటి నడుము గజ్జెల రచ్చ
చూస్తే చాల్ చాల్ చాల్లే
నువ్వు గజ్జలు టెచ్ టెచ్ గజ్జలు టెచ్ టెచ్
నీ నడుము గజ్జలు టెచ్ టెచ్
ఒంటి నడుము గజ్జెల రచ్చ
చూస్తే చాల్ చాల్ చాల్లే
నాకేం తెలియదులే
నీకెలాగంటావో
గాలి తరంగంలా
మదిని తాకిపోతదిలే
అమ్మో ఈ లోకం
నన్నేదో తిడుతోందిలే
నేను ఇట్టా నవ్వితే
అది నన్నేదో అంటోందిలే
అందమంటే నీకేనా
అందమంటే నువ్వేనా
తొడలు చూసుకుంటే
ఒళ్లు గగుర్పొడిచేనే
గజ్జలు టెచ్ టెచ్ గజ్జలు టెచ్ టెచ్
నీ నడుము గజ్జలు టెచ్ టెచ్
ఒంటి నడుము గజ్జెల రచ్చ
చూస్తే చాల్ చాల్ చాల్లే
చీర కట్టు చూస్తుంటే
చీకటే వెలిగిపోతుందే
సిగలో పూలు చూస్తుంటే
చందమామ దిగివస్తుందే
కొత్త చీరకొంగు తాకితే
కొలిమి నిప్పు రేగిపోతుందే
నా బుగ్గలోన గోకితే
బంగారు గజ్జె మోగిపోతుందే
ఏమో ఏమో ఏమయ్యిందో
ఏమో ఏమో ఏమయ్యిందో
నా కళ్ళు నిన్నే చూస్తుంటే
నేనేంటో నేనేమయ్యానో
తెలియదులే తెలియదులే
గజ్జలు టెచ్ టెచ్ గజ్జలు టెచ్ టెచ్
నీ నడుము గజ్జలు టెచ్ టెచ్
ఒంటి నడుము గజ్జెల రచ్చ
చూస్తే చాల్ చాల్ చాల్లే
నువ్వు గజ్జలు టెచ్ టెచ్ గజ్జలు టెచ్ టెచ్
నీ నడుము గజ్జలు టెచ్ టెచ్
ఒంటి నడుము గజ్జెల రచ్చ
చూస్తే చాల్ చాల్ చాల్లే
English Lyrics / Transliteration
Nee nadumu gajjalu tech tech
Onti nadumu gajjela raccha
Chooste chaal chaal chaalle
Nuvvu gajjalu tech tech gajjalu tech tech
Nee nadumu gajjalu tech tech
Onti nadumu gajjela raccha
Chooste chaal chaal chaalle
Naakem teliyadule
Neekelagaantavo
Gaali tarangamlaa
Madini taakipothadile
Ammo ee lokam
Nannedo tiduthondile
Nenu ittaa navvithe
Adi nannedo antundile
Andamante neekenaa
Andamante nuvvena
Thodalu choosukunte
Ollu gagurpodichene
Gajjalu tech tech gajjalu tech tech
Nee nadumu gajjalu tech tech
Onti nadumu gajjela raccha
Chooste chaal chaal chaalle
Cheera kattu choostunte
Cheekate veligipothunde
Sigalo poolu choostunte
Chandamaama digivastunde
Kotha cheera kongu taakithe
Kolimi nippu regipothunde
Naa buggalona gokithe
Bangaru gajje mogipothunde
Emo emo emayindho
Emo emo emayindho
Naa kallu ninne choostunte
Nenento nenemayyaano
Teliyadule teliyadule
Gajjalu tech tech gajjalu tech tech
Nee nadumu gajjalu tech tech
Onti nadumu gajjela raccha
Chooste chaal chaal chaalle
Nuvvu gajjalu tech tech gajjalu tech tech
Nee nadumu gajjalu tech tech
Onti nadumu gajjela raccha
Chooste chaal chaal chaalle