Telugu Lyrics
కడతానా కనుల గజ్జెలు
నడమల నడచు చప్పుడు
నవ్వేటి పెదవి చప్పుడు
చిలకమ్మ చెప్పె పాటలే
చెలరేగే కలల పాటలే
కమ్మని కలల సీమలో
కాపురం చేద్దామా
అరెరే అరెరే అరెరే
నన్నేలా మాయ చేసావే
అరెరే అరెరే అరెరే
అదిగో పరువం దాయం లో
అలా చూడమాకమ్మా
ఏడువద్దు పిట్టా
ఏదో గిట్టదు
గుండెలలొ దడదడ
గాలికే పారదు
గల్ గల్ చపుల్ల గజ్జెలు
కడతానా కనుల గజ్జెలు
నడమల నడచు చప్పుడు
నవ్వేటి పెదవి చప్పుడు
ఎడమ భుజం మీద
నీ చేయి వేసుకో
మెల్లగా నా దరికి
నీ కళ్ళతో లాగుకో
పక్కన నువ్వంటే
పదివేల గెలుపులే
తొలిసారి ఇలా
మనసు పులకింతలే
ఈ చుక్కలన్నీ
నీ కళ్ళలో నాయివే
నా ఊపిరి నువ్వే
ఈ ప్రాణం నువ్వే
అరెరే అరెరే అరెరే
నన్నేలా మాయ చేసావే
అరెరే అరెరే అరెరే
అదిగో పరువం దాయం లో
అలా చూడమాకమ్మా
ఏడువద్దు పిట్టా
ఏదో గిట్టదు
గుండెలలొ దడదడ
గాలికే పారదు
గల్ గల్ చపుల్ల గజ్జెలు
కడతానా కనుల గజ్జెలు
నడమల నడచు చప్పుడు
నవ్వేటి పెదవి చప్పుడు
ముద్దన్న పెదవుల
తాగాలి మధురమా
తీయని నీ ప్రేమ
నాకు కావాలి ప్రియతమా
కలిసే మన కలలు
కరిగే ఈ దూరం
నడుములో మెలికలో
నా వొంట్లో ఈ హోరం
లోలోన దాచిన
లాలయ్యే క్షణము
నీలిగని నగుమోము
చిలికేటి రమణ
అరెరే అరెరే అరెరే
నన్నేలా మాయ చేసావే
అరెరే అరెరే అరెరే
అదిగో పరువం దాయం లో
అలా చూడమాకమ్మా
ఏడువద్దు పిట్టా
ఏదో గిట్టదు
గుండెలలొ దడదడ
గాలికే పారదు
గల్ గల్ చపుల్ల గజ్జెలు
కడతానా కనుల గజ్జెలు
నడమల నడచు చప్పుడు
నవ్వేటి పెదవి చప్పుడు
చిలకమ్మ చెప్పె పాటలే
చెలరేగే కలల పాటలే
కమ్మని కలల సీమలో
కాపురం చేద్దామా
English Lyrics / Transliteration
Kadathaana kanula gajjhelu
Nadimala naduchu chappudu
Navveti pedavi chappudu
Chilakamma cheppe paatale
Chelarege kalala paatale
Kammani kalala seemalo
Kaapuram cheddamaa
Arere arere arere
Nannela maaya chesaave
Arere arere arere
Adigo paruvan daayam lo
Alaa choodamaakammaa
Eduvoddu pittaa
Edo gittadu
Gundelalo dadadada
Gaalikey paaradu
Gal gal chapulla gajjhelu
Kadathaana kanula gajjhelu
Nadimala naduchu chappudu
Navveti pedavi chappudu
Edama bhujam meeda
Nee cheyi vesuko
Mellaga naa dariki
Nee kallatho laaguko
Pakkana nuvvante
Padivela gelupule
Tholisaari ilaa
Manasu pulakintale
Ee chukkalanni
Nee kallalo naayive
Naa oopiri nuvve
Ee praanam nuvve
Arere arere arere
Nannela maaya chesaave
Arere arere arere
Adigo paruvan daayam lo
Alaa choodamaakammaa
Eduvoddu pittaa
Edo gittadu
Gundelalo dadadada
Gaalikey paaradu
Gal gal chapulla gajjhelu
Kadathaana kanula gajjhelu
Nadimala naduchu chappudu
Navveti pedavi chappudu
Muddanna pedavula
Thaagaali madhuramaa
Theeyani nee prema
Naaku kaavaali priyathamaa
Kalise mana kalalu
Karige ee dhooram
Nadumulo melikalo
Naa vontlo ee horam
Lolona daachina
Laalayye kshanamu
Neeliganini naagamu
Chilike ti ramana
Arere arere arere
Nannela maaya chesaave
Arere arere arere
Adigo paruvan daayam lo
Alaa choodamaakammaa
Eduvoddu pittaa
Edo gittadu
Gundelalo dadadada
Gaalikey paaradu
Gal gal chapulla gajjhelu
Kadathaana kanula gajjhelu
Nadimala naduchu chappudu
Navveti pedavi chappudu
Chilakamma cheppe paatale
Chelarege kalala paatale
Kammani kalala seemalo
Kaapuram cheddamaa