Telugu Lyrics
పైకి లేరా గాలాల బండి
గల్ గల్ గజాలా బండి
పైకి లేరా గాలాల బండి
అడిగినట్టుగ అన్ని అన్నీ
అడిగినట్టుగ అన్ని అన్నీ
అనుగ్రహించే తల్లివంట
అనుగ్రహించే తల్లివంట
నమ్మినవారికి కష్టాలే లేవంట
నమ్మినవారికి కష్టాలే లేవంట
గల్ గల్ గజాలా బండి
పైకి లేరా గాలాల బండి
గల్ గల్ గజాలా బండి
పైకి లేరా గాలాల బండి
శిరసున నీవుండి
శివయ్యకు నీవనక
అర్పించిన పుష్పాలన్నీ
శిరసున నీవుండి
శివయ్యకు నీవనక
అర్పించిన పుష్పాలన్నీ
అక్షరాలాయెనంట
అక్షరాలాయెనంట
ఆమె కోరికలన్నీ
ఆమె కోరికలన్నీ
గల్ గల్ గజాలా బండి
పైకి లేరా గాలాల బండి
గల్ గల్ గజాలా బండి
పైకి లేరా గాలాల బండి
జగములను నిలబెట్టె
జగతిని పాలించే
అమ్మ దయ కోరి
జగములను నిలబెట్టె
జగతిని పాలించే
అమ్మ దయ కోరి
బ్రతుకుతున్నాం కదా
బ్రతుకుతున్నాం కదా
లోకమునకు నీవే దిక్కు
లోకమునకు నీవే దిక్కు
గల్ గల్ గజాలా బండి
పైకి లేరా గాలాల బండి
గల్ గల్ గజాలా బండి
పైకి లేరా గాలాల బండి
అడిగినట్టుగ అన్ని అన్నీ
అడిగినట్టుగ అన్ని అన్నీ
అనుగ్రహించే తల్లివంట
అనుగ్రహించే తల్లివంట
నమ్మినవారికి కష్టాలే లేవంట
నమ్మినవారికి కష్టాలే లేవంట
గల్ గల్ గజాలా బండి
పైకి లేరా గాలాల బండి
గల్ గల్ గజాలా బండి
పైకి లేరా గాలాల బండి
English Lyrics / Transliteration
Paiki lera gaalaala bandi
Gal gal gajaala bandi
Paiki lera gaalaala bandi
Adiginattuga anni anni
Adiginattuga anni anni
Anugrahinche thallivanta
Anugrahinche thallivanta
Nammivaariki kashtaale levanta
Nammivaariki kashtaale levanta
Gal gal gajaala bandi
Paiki lera gaalaala bandi
Gal gal gajaala bandi
Paiki lera gaalaala bandi
Shirassuna neevundi
Shivayyaku neevunaka
Arpinchina pushpaalanni
Shirassuna neevundi
Shivayyaku neevunaka
Arpinchina pushpaalanni
Aksharaalaayenanta
Aksharaalaayenanta
Aame korikalanni
Aame korikalanni
Gal gal gajaala bandi
Paiki lera gaalaala bandi
Gal gal gajaala bandi
Paiki lera gaalaala bandi
Jagumulanu nilabette
Jagathini paalinche
Amma daya kori
Jagumulanu nilabette
Jagathini paalinche
Amma daya kori
Brathukuthunnaam kada
Brathukuthunnaam kada
Lokamunaku neeve dikku
Lokamunaku neeve dikku
Gal gal gajaala bandi
Paiki lera gaalaala bandi
Gal gal gajaala bandi
Paiki lera gaalaala bandi
Adiginattuga anni anni
Adiginattuga anni anni
Anugrahinche thallivanta
Anugrahinche thallivanta
Nammivaariki kashtaale levanta
Nammivaariki kashtaale levanta
Gal gal gajaala bandi
Paiki lera gaalaala bandi
Gal gal gajaala bandi
Paiki lera gaalaala bandi