Telugu Lyrics
సరిగమలే పాడేవా
గల్ గల్ గజ్జె కట్టావా
సరిగమలే పాడేవా
నీ నడుము ఊగితే
మువ్వల సందడి
మగతను పొంగించే
మొహమాటమంతా వదిలే
నడిరాత్రి వేళలో
ఎవరికోసమో
నా గుండె తలుపులు
తడుముతున్నావా
ఎందుకో నేనే
తెలియదులే
అంతలోనే ఊసురన్నావా
గల గల గల గల
గల గల గల గల
గల్ గల్ గజ్జె కట్టావా
సరిగమలే పాడేవా
నీ నడుము ఊగితే
మువ్వల సందడి
మగతను పొంగించే
మొహమాటమంతా వదిలే
గాలిలో గల్లుమంటు
నడిచే అందానివే
నీ అడుగుల సవ్వడి
అన్ని దాటుకొచ్చి
నాలో నిండిపోయే
అందమైన కలవో
అయినా నిజమంటూ
చేరాలని వున్నట్టు
ఏమో నీతోనే
తొలిసారిగా
మనసంటున్నది
ఎందుకో నేనే
తెలియదులే
అంతలోనే ఊసురన్నావా
గల గల గల గల
గల గల గల గల
గల్ గల్ గజ్జె కట్టావా
సరిగమలే పాడేవా
నీ నడుము ఊగితే
మువ్వల సందడి
మగతను పొంగించే
మొహమాటమంతా వదిలే
English Lyrics / Transliteration
Sarigamale padeva
Gal gal gajje kattava
Sarigamale padeva
Nee nadumu oogithe
Muvvala sandadi
Magathanu ponginche
Mohamathamantha vadile
Nadiratri velalo
Evarikosamo
Na gunde thalupulu
Thadumuthunnava
Enduko nene
Teliyadule
Anthalone usurannava
Gala gala gala gala
Gala gala gala gala
Gal gal gajje kattava
Sarigamale padeva
Nee nadumu oogithe
Muvvala sandadi
Magathanu ponginche
Mohamathamantha vadile
Gaalilo gallumantu
Nadiche andaanive
Nee adugula savvadi
Anni daatukocchi
Naalo nindipoye
Andamaina kalavo
Ayina nijamantu
Cheralani vunnattu
Emo neethone
Tholisariga
Manasannadadi
Enduko nene
Teliyadule
Anthalone usurannava
Gala gala gala gala
Gala gala gala gala
Gal gal gajje kattava
Sarigamale padeva
Nee nadumu oogithe
Muvvala sandadi
Magathanu ponginche
Mohamathamantha vadile