Telugu Lyrics
కనక వర్షాలు కురిసెలే
పగడాల మబ్బుల్లె పెదవుల
పైటపై నవ్వులు విరిసెలే
గల్ గల్ గజ్జల్లె కంకణాన
కనక వర్షాలు కురిసెలే
పగడాల మబ్బుల్లె పెదవుల
పైటపై నవ్వులు విరిసెలే
చేతిలో చెయ్యెయ్యి చిన్ని దాన
చిందులెయ్యి నా తోడుగా
మెత్తని పాదాలె మెల్లగా
కదిలియ్యి నాకైగా
శీతల గాలిలో
తొలిమలుపు దాటగా
నీ రాకతోనే
పయనము మొదలాయె
ఈ దారెలాగెనో
నడిచేదెలాగెనో
నీ చేతి స్పర్శలో
నేనెంతో మైమరచా
గల్ గల్ గజ్జల్లె కంకణాన
కనక వర్షాలు కురిసెలే
పగడాల మబ్బుల్లె పెదవుల
పైటపై నవ్వులు విరిసెలే
అందాల రాశివే
ఆలస్యమేలనే
నా లోకమంత
నీవే నిండినవే
నీవు లేని నాడు
నాకెంతో భారము
నీవు తోడుంటే
ఈ లోకం నాదే
ప్రియతమా
నీ చెంతనే
ప్రతి క్షణము
నే పసిపాపలా
ఈ తీయని
కాలములో
అనురాగమే
పండుగలా
గల్ గల్ గజ్జల్లె కంకణాన
కనక వర్షాలు కురిసెలే
పగడాల మబ్బుల్లె పెదవుల
పైటపై నవ్వులు విరిసెలే
గల్ గల్ గజ్జల్లె కంకణాన
కనక వర్షాలు కురిసెలే
పగడాల మబ్బుల్లె పెదవుల
పైటపై నవ్వులు విరిసెలే
English Lyrics / Transliteration
Kanaka varshaalu kuriséle
Pagadaala mabbu lle pedavula
Paitapai navvulu virisélé
Gal gal gajjal le kankanaana
Kanaka varshaalu kuriséle
Pagadaala mabbu lle pedavula
Paitapai navvulu virisélé
Chethilo cheyyéyi chinni daana
Chinduléyi naa thodugaa
Methani paadaalé mellagaa
Kadhiliyyi naakaigaa
Sheethala gaalilo
Tholimulupu dhaatagaa
Nee raakatone
Payanamu modalayé
Ee daarelagaenoo
Nadichedelagaenoo
Nee chethi sparsalo
Nenentho maimarachaa
Gal gal gajjal le kankanaana
Kanaka varshaalu kuriséle
Pagadaala mabbu lle pedavula
Paitapai navvulu virisélé
Andhaala raasivé
Aalasyamélané
Naa lokamantha
Neevé nindinavé
Neevu leni naadu
Naakentho bhaaramu
Neevu thodunte
Ee lokam naadé
Priyamathamaa
Nee chenthayé
Prathi kshanamu
Né pasipaapalaa
Ee theeyani
Kaalamulo
Anuraagamé
Pandugaloo
Gal gal gajjal le kankanaana
Kanaka varshaalu kuriséle
Pagadaala mabbu lle pedavula
Paitapai navvulu virisélé
Gal gal gajjal le kankanaana
Kanaka varshaalu kuriséle
Pagadaala mabbu lle pedavula
Paitapai navvulu virisélé