Telugu Lyrics
నన్ను నాలో దాచే
పలకరించి పోయే
పడమటి గాలుల్లే
ఓ కనులు మూసుకుంటే
కలిసే స్వప్నాలే
నమ్మలేనంత అందంగా
నన్ను నమ్మించావే
హే మత్తు మత్తు చూపుల్లో
మునిగితే మునిగిపోనా
తినక తినక నీ రూపం
తాగితే తాగలేనా
ఆగేలా లేదే ఈ వేగం
ప్రాణం లేచొచ్చినదే
పరుగు పెడుతున్నా నీ కోసం
సరిహద్దులు లేకున్నా
ఓ సాయంకాలపు ఎండల్లో
జారే నీ నీడను చూసి
ఆగిపోనా క్షణకాలం
వెతుకుతూ నీ అడుగుల
గాల గాల నవ్వే
నన్ను నాలో దాచే
పలకరించి పోయే
పడమటి గాలుల్లే
ఓ కనులు మూసుకుంటే
కలిసే స్వప్నాలే
నమ్మలేనంత అందంగా
నన్ను నమ్మించావే
English Lyrics / Transliteration
Nannu naalo daache
Palakarinchi poye
Padamati gaalulle
O kanulu moosukunte
Kalise swapnaale
Nammalenantha andamga
Nannu namminchaave
Hey mattu mattu choopullo
Munigithe munigipona
Thinaka thinaka nee roopam
Thaagithe thaagalena
Aagelaa lede ee vegam
Praanam lechocchinade
Parugu peduthunna nee kosam
Sarihaddulu lekunna
O saayamkaalapu endallo
Jaare nee needanu choosi
Aagipona kshana kaalam
Vethukuthoo nee adugula
Gala gala navve
Nannu naalo daache
Palakarinchi poye
Padamati gaalulle
O kanulu moosukunte
Kalise swapnaale
Nammalenantha andamga
Nannu namminchaave