Telugu Lyrics
వయ్యారాలు చల్లుచుంటాయ్
కలిసిమెలిసి ఊరేగుతూ
కథలేన్నో చెప్పుకొంటాయ్
మల్లెపూల మందారాలు
మాయజేసే అందాలు
ఒంటిమీద వయ్యారాలు
అన్నీ నీవేనంటా
చిట్టిపొట్టి కలలన్నీ
సింగారించుకుంటా
పట్టువూలు చీరకట్టి
పరుగు తీస్తా
(సంగీతం)
కనురెప్పల కదలికలో
రాయుతున్న కవితలో
పలికే ప్రతి పలుకులో
నా ప్రేమ నీకే కదా
సిగలోన మల్లెపూలు
మురిపించే ఊహలు
నిన్నే తలచి ఊగుతూ
నేనుంటా
(సంగీతం)
గరగజ్జలు ఘల్లుఘల్లుమంటాయ్
వయ్యారాలు చల్లుచుంటాయ్
కలిసిమెలిసి ఊరేగుతూ
కథలేన్నో చెప్పుకొంటాయ్
English Lyrics / Transliteration
Vayyārālu challuchuṇṭāy
Kalisimelisi ūregutū
Kathalennō cheppukonṭāy
Mallepūla mandārālu
Māyajēsē andālu
Onṭimīda vayyārālu
Annī nīnēnaṇṭā
Chiṭṭipoṭṭi kalalannī
Siṅgāriṇchukuṇṭā
Paṭṭuvūlu chīra kaṭṭi
Parugu tīstā
(Music)
Kanureppala kadalikalo
Rāyutunna kavitalo
Palikē prati palukulo
Nā prēma nīkē kadā
Sigalōna mallepūlu
Muripinchē ūhalu
Ninnē talachi ūgutū
Nēnuntā
(Music)
Gara gajjalu ghallu ghallumantāy
Vayyārālu challuchuṇṭāy
Kalisimelisi ūregutū
Kathalennō cheppukonṭāy