Telugu Lyrics
ఎటు నుంచో నన్ను చేరి
గుండెలో ఏదో తీపి రాగం
రేపింది నేడే
గాలి చిరు గాలి
ఎటు నుంచో నన్ను చేరి
గుండెలో ఏదో తీపి రాగం
రేపింది నేడే
నీతో ఈ నడక
ఎంతో హాయినిచ్చెలే
మదిలో ఈ అలజడి
ఎందుకో తెలియదే
నీతో ఈ నడక
ఎంతో హాయినిచ్చెలే
మదిలో ఈ అలజడి
ఎందుకో తెలియదే
వెలుగు రేఖై నా దారిలో
నడిచి వచ్చావే
గాలి చిరు గాలి
ఎటు నుంచో నన్ను చేరి
గుండెలో ఏదో తీపి రాగం
రేపింది నేడే
మాట తీపి మాట
ఏదో మాయ చేసెలే
కళ్ళ లోని మెరుపు
ఏదో ఆశ రేపెలే
మాట తీపి మాట
ఏదో మాయ చేసెలే
కళ్ళ లోని మెరుపు
ఏదో ఆశ రేపెలే
మెల్లగా నన్ను దోచావే
నాలో నువ్వే నిండావే
గాలి చిరు గాలి
ఎటు నుంచో నన్ను చేరి
గుండెలో ఏదో తీపి రాగం
రేపింది నేడే
నీతో ఈ నడక
ఎంతో హాయినిచ్చెలే
మదిలో ఈ అలజడి
ఎందుకో తెలియదే
వెలుగు రేఖై నా దారిలో
నడిచి వచ్చావే
English Lyrics / Transliteration
EtununchO nannu chEri
GundelO EdO theepi raagam
REpindi nEdE
Gaali chiru gaali
EtununchO nannu chEri
GundelO EdO theepi raagam
REpindi nEdE
NeethO ee nadaka
EnthO haayinichchelE
MadilO ee alajadi
EndukO teliyadE
NeethO ee nadaka
EnthO haayinichchelE
MadilO ee alajadi
EndukO teliyadE
Velugu rEkhai naa daarilO
Nadichi vachchAvE
Gaali chiru gaali
EtununchO nannu chEri
GundelO EdO theepi raagam
REpindi nEdE
Maata theepi maata
EdO maaya chEsElE
KaLLalO ni merupu
EdO aasha rEpElE
Maata theepi maata
EdO maaya chEsElE
KaLLalO ni merupu
EdO aasha rEpElE
MellagA nannu dOchAvE
NaalO nuvvE ninD(a)vE
Gaali chiru gaali
EtununchO nannu chEri
GundelO EdO theepi raagam
REpindi nEdE
NeethO ee nadaka
EnthO haayinichchelE
MadilO ee alajadi
EndukO teliyadE
Velugu rEkhai naa daarilO
Nadichi vachchAvE