Telugu Lyrics
పిడికిలి బిగించి నువ్వే పడతావేల
అడుగుల కదులుతుంటే అడవి తోలుచు పదువులె
పడి లేచే అలల వలె పడతావేల
నేను పోనివ్వను కళ్ళలో నిప్పులు
పలికిస్తే నీ ఒళ్ళంతా పయనించే రవ్వలు
నువ్వే ఒక గాలినై వెనుక పడితే
నేను సాగిపోనా నీతో స్నేహమంటా
ఏడడుగుల బంధం అది ఏడేడు జన్మల కథ
అది ఏమరుచుకుంటే సాగదుగా
ఒక మాటుంటే అలుపు ఒక మాటుంటే ఒడుపు
నువ్వే నాతో వంటే తనువే చాలుగా
అందనందున ఆడేటి అలల వలనే
అందనందున ఆడేటి అలల వలనే
ఎదలో పసిడి కలలు పండగ వలె
పడి లేచే అల వలె పడి లేచే అల వలె
పడి లేచే అల వలె పడి లేచే అల వలె
ఏడేడు తరాల ఆశ
ఏడేడు తరాల ఆశ
ఏడడుగుల దాస
ఎంతెంతొ రేపుల పరుగు
ఎదలో పసిడి కలలు
ఎదలో పసిడి కలలు
నేను నీడగా తోడగా
నేను నీడగా తోడగా
నేను నీడగా తోడగా
నేను నీడగా తోడగా
English Lyrics / Transliteration
Pidiki li biginchi nuvve padtaavela
Adugula kadulututte adavi toluchu paduvele
Padileche alala vale padtaavela
Nenu ponivvanu kallalo nippulu
Palikiste nee ollanta payaninche ravvalu
Nuvve oka gaalinai venuka padite
Nenu sagipotanaa neetho snehamanta
Edadugula bandham adi ededu janmala katha
Adi emaruchukunte saagadu ga
Oka maatunte alupu oka maatunte odupuvu
Nuvve naatho vante tanuve chaaluga
Andananduna adeti alala valane
Andananduna adeti alala valane
Edalo pasidi kalalu pandaga vale
Padileche ala vale padileche ala vale
Padileche ala vale padileche ala vale
Ededu tarala aasha
Ededu tarala aasha
Edadugula daasa
Entento repula parugu
Edalo pasidi kalalu
Edalo pasidi kalalu
Nenu needaga thodaga
Nenu needaga thodaga
Nenu needaga thodaga
Nenu needaga thodaga