Telugu Lyrics
గల్లేరినొదిలేయ్ కోర
చెప్పావేం చెప్పావేం
హెల్ప్ చేద్దాంలే
పగలంతా పగలే
తిరిగేసి తిరిగేసి
రాత్రంతా రాత్రే
కలిసేసి కలిసేసి
పగలంతా పగలే
తిరిగేసి తిరిగేసి
రాత్రంతా రాత్రే
కలిసేసి కలిసేసి
గల్లిలో పులు అమ్మాయ్ ధన
గల్లేరినొదిలేయ్ కోర
చెప్పావేం చెప్పావేం
హెల్ప్ చేద్దాంలే
ఓంకావాలి నీకు
ఇంకా కావాలి కదా
లోన దాచుకున్న
లోకాలు చూపించనా
ఒకటైతే నీతో
ఒంటరైన నేను
సందడే నాలో
సందడే చూడనా
నీ పక్కన వుంటే
నేనుంటానా
అదే నా సంతోషమే
గల్లిలో పులు అమ్మాయ్ ధన
గల్లేరినొదిలేయ్ కోర
చెప్పావేం చెప్పావేం
హెల్ప్ చేద్దాంలే
పగలంతా పగలే
తిరిగేసి తిరిగేసి
రాత్రంతా రాత్రే
కలిసేసి కలిసేసి
హేయ్
లవ్ లో పడ్డావా
లేక లవ్ చూసావా
ఏమిటయ్యిందో
అక్కడే ఆగావా
హద్దుల్లో వుంటే
అదే తప్పు కదా
ఏదేదో జరిగే
జరరే రేనే
ఎన్నో ఉన్న నీకో
ఏది కావాలి
ఏది కావాలి
ఏది కావాలి
మరి ఏది కావాలి
ఏదేదో కావాలి
గల్లిలో పులు అమ్మాయ్ ధన
గల్లేరినొదిలేయ్ కోర
చెప్పావేం చెప్పావేం
హెల్ప్ చేద్దాంలే
పగలంతా పగలే
తిరిగేసి తిరిగేసి
రాత్రంతా రాత్రే
కలిసేసి కలిసేసి
పగలంతా పగలే
తిరిగేసి తిరిగేసి
రాత్రంతా రాత్రే
కలిసేసి కలిసేసి
English Lyrics / Transliteration
Gallerinodiley korra
Cheppavem cheppavem
Help cheddamle
Pagalanta pagale
Thirigesi thirigesi
Ratranta ratre
Kalisesi kalisesi
Pagalanta pagale
Thirigesi thirigesi
Ratranta ratre
Kalisesi kalisesi
Gallilo pulu ammay dhana
Gallerinodiley korra
Cheppavem cheppavem
Help cheddamle
Onkaavali neeku
Inka kaavali kadaa
Lona daachukunna
Lokaalu choopinchanaa
Okataithe neetho
Ontaraina nenu
Sandade naalo
Sandade choodanaa
Nee pakkana vunte
Nenuntaanaa
Ade naa santoshamae
Gallilo pulu ammay dhana
Gallerinodiley korra
Cheppavem cheppavem
Help cheddamle
Pagalanta pagale
Thirigesi thirigesi
Ratranta ratre
Kalisesi kalisesi
Hey
Love lo paddavaa
Leka love choosaavaa
Emitayyindho
Akkadae aagaavaa
Haddullo vunte
Ade thappu kadaa
Edhedho jarige
Jarrrae renai
Enno unna neeko
Edi kaavaali
Edi kaavaali
Edi kaavaali
Mari edi kaavaali
Edhedho kaavaali
Gallilo pulu ammay dhana
Gallerinodiley korra
Cheppavem cheppavem
Help cheddamle
Pagalanta pagale
Thirigesi thirigesi
Ratranta ratre
Kalisesi kalisesi
Pagalanta pagale
Thirigesi thirigesi
Ratranta ratre
Kalisesi kalisesi