Telugu Lyrics
గాల్లో పయనించే…
గాల్లో పయనించే…
గాల్లో పయనించే…
నడిరేయి దాటి…
నా చెంత చేరి…
చిలిపి నవ్వులతొ…
చిరుగాలులతొ
ఏడేడు జన్మలు…
నీ తోడు కోరి…
ఆశలపైనా…
అరవిరిసినా…
నా లోగిలికి…
నీ రూపమై…
వెన్నెల వెలుగుని…
పంచావే…
గాల్లో పయనించే…
గాల్లో పయనించే…
గాల్లో పయనించే…
గాల్లో పయనించే…
కనుపాపలో…
నీ రూపమే…
నిలిచిందిగా…
నిన్నే కోరి…
మదిలోన…
మధుర స్వరాలు…
నీవేగా…
నీతోనే
ప్రతి క్షణం…
నా ప్రియతమా…
సంతోషమే…
నిన్నే చేరి…
నా లోగిలికి…
నీ రూపమై…
వెన్నెల వెలుగుని…
పంచావే…
గాల్లో పయనించే…
గాల్లో పయనించే…
గాల్లో పయనించే…
గాల్లో పయనించే…
English Lyrics / Transliteration
Gaallo payaninche…
Gaallo payaninche…
Gaallo payaninche…
Nadireyi daati…
Naa chenthe cheri…
Chilipi navvulatoh…
Chirugaalulatoh
Yedeedu janmalu…
Nee thodu kori…
Aashalapaina…
Aravirisinaa…
Naa logilikee…
Nee roopamei…
Vennela veluguni…
Panchave…
Gaallo payaninche…
Gaallo payaninche…
Gaallo payaninche…
Gaallo payaninche…
Kanupaapalo…
Nee roopame…
Nilichindigaa…
Ninne kori…
Madilona…
Madhura swaralu…
Neevega…
Neethone
Prathi kshanam…
Naa priyathamaa…
Santhoshamé…
Ninne cheri…
Naa logilikee…
Nee roopamei…
Vennela veluguni…
Panchave…
Gaallo payaninche…
Gaallo payaninche…
Gaallo payaninche…
Gaallo payaninche…