Telugu Lyrics
గల్లో తెలినో.. గల్లో తెలినో..
అరే.. అందంగా ఉన్నా.. నవ్వినా..
నా వెనక తిరిగే.. మగాళ్లకు..
గుండెల్లో గుచ్చుకునే.. కత్తిని నేను..
అరె.. నా మాట వింటే.. మజా..
ఎదురెళ్ళి చూస్తే.. వగ..
నా వంకే చూసే.. మనసులకు..
బ్రేకులొచ్చే.. స్పీడుని నేను..
హే.. చూస్తే నువ్వు.. చుక్కల్లో చంద్రుడు..
నా మనసుని దోచే.. రాకున్నా..
నా కళ్ళల్లో నీ.. రూపమే..
అయినా.. నువ్వే..
నా గుండెల్లో..
నువ్వే..
గల్లో తెలినో.. గల్లో తెలినో..
గల్లో తెలినో.. గల్లో తెలినో..
ఆ.. పట్టులాంటి.. నా ఒంటికి..
నీ చూపు తగిలితే.. చురచుర..
మిలమిల మెరిసే.. మెరుపుని నేను..
అరె.. నీ మాట వింటే.. కితకిత..
నీ చూపు చూస్తే.. గిలిగింత..
నీ బుగ్గల మీద.. ముద్దులతో..
గణగణ మ్రోగే.. గంటని నేను..
హే.. చూస్తే నువ్వు.. చుక్కల్లో చంద్రుడు..
నా మనసుని దోచే.. రాకున్నా..
నా కళ్ళల్లో నీ.. రూపమే..
అయినా.. నువ్వే..
నా గుండెల్లో..
నువ్వే..
అరె.. అందంగా ఉన్నా.. నవ్వినా..
నా వెనక తిరిగే.. మగాళ్లకు..
గుండెల్లో గుచ్చుకునే.. కత్తిని నేను..
అరె.. నా మాట వింటే.. మజా..
ఎదురెళ్ళి చూస్తే.. వగ..
నా వంకే చూసే.. మనసులకు..
బ్రేకులొచ్చే.. స్పీడుని నేను..
గల్లో తెలినో.. గల్లో తెలినో..
గల్లో తెలినో.. గల్లో తెలినో..
English Lyrics / Transliteration
Gallo telino.. gallo telino..
Are.. andamga unna.. navvina..
Na venaka thirige.. magallaku..
Gundello guchukune.. katthini nenu..
Are.. na maata vinte.. majaa..
Edurelli chusthe.. vaga..
Na vanke chose.. manasulaku..
Breakulocche.. speeduni nenu..
Hey.. chusthe nuvvu.. chukkallo chandrudu..
Na manasuni doche.. raakunna..
Na kallallo nee.. roopame..
Ayinaa.. nuvve..
Na gundello..
Nuvve..
Gallo telino.. gallo telino..
Gallo telino.. gallo telino..
Aa.. pattulanti.. na ontiki..
Nee choopu thagilithe.. churachura..
Milamila merise.. merupuni nenu..
Are.. nee maata vinte.. kithakitha..
Nee choopu chusthe.. giligintha..
Nee buggala meedha.. muddulatho..
Gana gana mroge.. gantani nenu..
Hey.. chusthe nuvvu.. chukkallo chandrudu..
Na manasuni doche.. raakunna..
Na kallallo nee.. roopame..
Ayinaa.. nuvve..
Na gundello..
Nuvve..
Are.. andamga unna.. navvina..
Na venaka thirige.. magallaku..
Gundello guchukune.. katthini nenu..
Are.. na maata vinte.. majaa..
Edurelli chusthe.. vaga..
Na vanke chose.. manasulaku..
Breakulocche.. speeduni nenu..
Gallo telino.. gallo telino..
Gallo telino.. gallo telino..