Telugu Lyrics
నన్ను కదిపే వయ్యారమా..
గల్లు గల్లు గజ్జెలా..
నన్ను కదిపే వయ్యారమా..
గడప దాటి రానా..
గొంతు విప్పి పాడనా..
మదిలోన ఈ సంతోషం..
ఎవరితోనో పంచుకోనా..
గల్లు గల్లు గజ్జెలా..
నన్ను కదిపే వయ్యారమా..
అడుగు తొడగాలమ్మ..
అపురూప కాంతుల్లో..
రంగుల లోకంలో..
రంజిల్లి పోవాలమ్మ..
నా కళ్ళలో కలలు..
నీ చూపుతో నెరవేరే..
నా పెదవుల పలుకులు..
నీ రాగమై సాగే..
గల్లు గల్లు గజ్జెలా..
నన్ను కదిపే వయ్యారమా..
తుంటరి పిల్లనంటూ..
తప్పు పట్టవద్దురో..
చిరునవ్వులే..
సింగారాలద్దురో..
పరువాల పువ్వే..
పరిమళించగానే..
తొలకరి వానలా..
తనువే తడిసే..
గల్లు గల్లు గజ్జెలా..
నన్ను కదిపే వయ్యారమా..
గడప దాటి రానా..
గొంతు విప్పి పాడనా..
మదిలోన ఈ సంతోషం..
ఎవరితోనో పంచుకోనా..
గల్లు గల్లు గజ్జెలా..
నన్ను కదిపే వయ్యారమా..
English Lyrics / Transliteration
Nannu kadipe vyyarama..
Gallu gallu gajjela..
Nannu kadipe vyyarama..
Gadapa daati raana..
Gontu vippi paadana..
Madilona ee santosham..
Evarithono panchokona..
Gallu gallu gajjela..
Nannu kadipe vyyarama..
Adugu thodaagalamm..
Apurupa kanthullo..
Rangula lokamlo..
Ranjilli povalamm..
Naa kallalo kalalu..
Nee chooputho neravere..
Naa pedavula palukulu..
Nee ragamai saage..
Gallu gallu gajjela..
Nannu kadipe vyyarama..
Thuntari pillanantu..
Thappu pattavaddhuro..
Chirunavvule..
Singaraaladdhuro..
Paruvaala puvve..
Parimalinchagaane..
Tholakari vaanal..
Thanuve thadise..
Gallu gallu gajjela..
Nannu kadipe vyyarama..
Gadapa daati raana..
Gontu vippi paadana..
Madilona ee santosham..
Evarithono panchokona..
Gallu gallu gajjela..
Nannu kadipe vyyarama..