Telugu Lyrics
శ్రీ లక్ష్మి తిరుపతమ్మ
గొలకొండ కోటలోన
మహిలోన వెలసితివమ్మా
గల్లు గల్లు గంటలత
శ్రీ లక్ష్మి తిరుపతమ్మ
గొలకొండ కోటలోన
మహిలోన వెలసితివమ్మా
అమ్మ తల్లి అవతారమ్మ
అమ్మ తల్లి వరాలమ్మ
అమ్మ తల్లి అవతారమ్మ
అమ్మ తల్లి వరాలమ్మ
కొలువైన దేవతవమ్మా
కుంకుమ భాగ్యానివమ్మా
కొలువైన దేవతవమ్మా
కుంకుమ భాగ్యానివమ్మా
గల్లు గల్లు గంటలత
శ్రీ లక్ష్మి తిరుపతమ్మ
గొలకొండ కోటలోన
మహిలోన వెలసితివమ్మా
కాపాడు తల్లీ కాపాడు
కాపాడు తల్లీ కాపాడు
మా లోకములందున
మా లోకములందున
అష్టైశ్వర్యములు నింపుమా
కరుణామయీ కరుణించు
కరుణామయీ కరుణించు
నీ పాదపద్మముల
నీ పాదపద్మముల
సేవకై మమ్ము చేర్చుమా
గల్లు గల్లు గంటలత
శ్రీ లక్ష్మి తిరుపతమ్మ
గొలకొండ కోటలోన
మహిలోన వెలసితివమ్మా
అమ్మ తల్లి అవతారమ్మ
అమ్మ తల్లి వరాలమ్మ
అమ్మ తల్లి అవతారమ్మ
అమ్మ తల్లి వరాలమ్మ
కొలువైన దేవతవమ్మా
కుంకుమ భాగ్యానివమ్మా
కొలువైన దేవతవమ్మా
కుంకుమ భాగ్యానివమ్మా
గల్లు గల్లు గంటలత
శ్రీ లక్ష్మి తిరుపతమ్మ
గొలకొండ కోటలోన
మహిలోన వెలసితివమ్మా
English Lyrics / Transliteration
Sri Lakshmi Tirupathamma
Golakonda kotālōna
Mahilōna velasitivammā
Gallu gallu gantalata
Sri Lakshmi Tirupathamma
Golakonda kotālōna
Mahilōna velasitivammā
Amma talli avatārammā
Amma talli varālammā
Amma talli avatārammā
Amma talli varālammā
Koluvaina dēvatavammā
Kuṅkuma bhāgyāṇivammā
Koluvaina dēvatavammā
Kuṅkuma bhāgyāṇivammā
Gallu gallu gantalata
Sri Lakshmi Tirupathamma
Golakonda kotālōna
Mahilōna velasitivammā
Kāpāḍu tallī kāpāḍu
Kāpāḍu tallī kāpāḍu
Mā lōkamulandu na
Mā lōkamulandu na
Ashtaisvaryamulu nimpu mā
Karuṇāmayī karuṇin̄chu
Karuṇāmayī karuṇin̄chu
Nī pāda padmamula
Nī pāda padmamula
Sēvakai mamm u chērumā
Gallu gallu gantalata
Sri Lakshmi Tirupathamma
Golakonda kotālōna
Mahilōna velasitivammā
Amma talli avatārammā
Amma talli varālammā
Amma talli avatārammā
Amma talli varālammā
Koluvaina dēvatavammā
Kuṅkuma bhāgyāṇivammā
Koluvaina dēvatavammā
Kuṅkuma bhāgyāṇivammā
Gallu gallu gantalata
Sri Lakshmi Tirupathamma
Golakonda kotālōna
Mahilōna velasitivammā