Telugu Lyrics
పల్లవించు మల్లెపువ్వు
సల్ల సల్లన పొదరిల్లు
ఎల్ల లోకముల వెలిగించెను
గల్ల గల్లున పడెను
పల్లవించు మల్లెపువ్వు
సల్ల సల్లన పొదరిల్లు
ఎల్ల లోకముల వెలిగించెను
ఆగమములే వెలిగించెను
యోగములే వెలిగించెను
వేదములు వెలిగించెను
దేవతల వెలిగించెను
గల్ల గల్లున పడెను
పల్లవించు మల్లెపువ్వు
సల్ల సల్లన పొదరిల్లు
ఎల్ల లోకముల వెలిగించెను
అంబరమంత వెలిగించెను
ధరణి అంత వెలిగించెను
నక్షత్రముల వెలిగించెను
జ్ఞాన దీపము వెలిగించెను
గల్ల గల్లున పడెను
పల్లవించు మల్లెపువ్వు
సల్ల సల్లన పొదరిల్లు
ఎల్ల లోకముల వెలిగించెను
English Lyrics / Transliteration
Pallavinchu malle puvvu
Salla sallana podarillu
Ella lokamula veligincenu
Galla golluna padenu
Pallavinchu malle puvvu
Salla sallana podarillu
Ella lokamula veligincenu
Aagamamule veligincenu
Yogamule veligincenu
Vedamulu veligincenu
Devathala veligincenu
Galla golluna padenu
Pallavinchu malle puvvu
Salla sallana podarillu
Ella lokamula veligincenu
Ambaramantha veligincenu
Dharani antha veligincenu
Nakshatramula veligincenu
Jnana deepamu veligincenu
Galla golluna padenu
Pallavinchu malle puvvu
Salla sallana podarillu
Ella lokamula veligincenu