Telugu Lyrics
గురుస్వామి రవయ్యో అయ్యప్ప
శివ స్వామి రవయ్యో అయ్యప్ప
ఘన సామి రవయ్యో అయ్యప్ప
భక్త పారాయణ అయ్యప్ప
శబరి గిరీశయ్యప్ప
లోక రక్షక అయ్యప్ప
శివ శివ నామము చెప్పయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
మంగళ కరుణామయ అయ్యప్ప
అఘ భంజన అయ్యప్ప
అష్టైశ్వర్యాల నిచ్చెయ్యప్ప
కలియుగ వరద అయ్యప్ప
భక్త కల్పతరువయ్యప్ప
తారక నామము చెప్పయ్యప్ప
త్రిలోక పాలక అయ్యప్ప
వన దేవతలకు పూజలు
పట్టు వస్త్రాలు సమర్పించు
బంగారు రథము కోవెల
కొండలకెల్ల రాజు అయ్యప్ప
ధర్మ శాస్తా అయ్యప్ప
హరిహర సుత అయ్యప్ప
అంబరమంత దీపాలు
అంతటా వెలిగించెయ్యప్ప
శివాయ నమః శివాయ నమః
అయ్యప్ప శరణం అయ్యప్ప
శివాయ నమః శివాయ నమః
అయ్యప్ప శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Guru swami ravayyo Ayyappa
Shiva swami ravayyo Ayyappa
Ghana saami ravayyo Ayyappa
Bhakta paarayana Ayyappa
Sabari gireeshayappa
Loka rakshaka Ayyappa
Shiva Shiva naamamu cheppayappa
Sharanu sharanu Ayyappa
Mangala karunamaya Ayyappa
Agha bhanjana Ayyappa
Ashtaishvaryala nichcheyappa
Kaliyuga varada Ayyappa
Bhakta kalpataruvayappa
Taaraka naamamu cheppayappa
Triloka paalaka Ayyappa
Vana devatalaku poojalu
Pattu vastraalu samarpinchu
Bangaru rathamu kovela
Kondalakkella raju Ayyappa
Dharma saasta Ayyappa
Harihara suta Ayyappa
Ambaramanta deepalu
Antataa veliginchayappa
Shivaya namaha Shivaya namaha
Ayyappa sharanam Ayyappa
Shivaya namaha Shivaya namaha
Ayyappa sharanam Ayyappa