Telugu Lyrics
మెడలో వేలాడంగ
పలుకులు పలకంగ
పలికేది నువ్వే నంది
వగలు వగలందు
నడకల నడచుచు
కనులలో కనబడు
కమ్మని నువ్వే నంది
నీకోసమే నే
నిరీక్షణలోన
గడియ నిమిషమౌ
గడియలో కరిగేద
కాలము భారమౌ
కావాలి నీతో
శృతి నీతో కలపంగ
లయ నీతో చేరంగ
రాగాలు తీయంగ
జీవితం సాగంగ
గలు గలు గజాల మోతో
మెడలో వేలాడంగ
పలుకులు పలకంగ
పలికేది నువ్వే నంది
వగలు వగలందు
నడకల నడచుచు
కనులలో కనబడు
కమ్మని నువ్వే నంది
నీకోసమే నే
నిరీక్షణలోన
గడియ నిమిషమౌ
గడియలో కరిగేద
కాలము భారమౌ
కావాలి నీతో
శృతి నీతో కలపంగ
లయ నీతో చేరంగ
రాగాలు తీయంగ
జీవితం సాగంగ
English Lyrics / Transliteration
Medalo veladanga
Palukulu palakanga
Palikedi nuvve nandi
Vagalu vagalandu
Nadakala naduchuchu
Kanulalo kanabadu
Kammani nuvve nandi
Neekosame ne
Nireekshanalona
Gadiya nimishamau
Gadiyalo karigede
Kalamu bharamau
Kavali neetho
Shruthi neetho kalapanga
Laya neetho cheranga
Ragalu theeyanga
Jeevitham saganga
Galu galu gajala motho
Medalo veladanga
Palukulu palakanga
Palikedi nuvve nandi
Vagalu vagalandu
Nadakala naduchuchu
Kanulalo kanabadu
Kammani nuvve nandi
Neekosame ne
Nireekshanalona
Gadiya nimishamau
Gadiyalo karigede
Kalamu bharamau
Kavali neetho
Shruthi neetho kalapanga
Laya neetho cheranga
Ragalu theyanga
Jeevitham saganga