Telugu Lyrics
కడుపులోని బంగారాలా
పాల సంద్రం పోతారాలా
పండుగ చేసి పోతారాలా
తల్లి ఒడిలో ముద్దంటే
కళ్ళతోనే కబుర్లు చెప్పి
తొలి తొలి అడుగులేసి
బాల గణపతి వస్తాడే
వినాయకుడా గణనాథుడా
నిన్ను తలచి పనులు చేయ
విగ్నములన్నీ పారగొట్టి
జయజయ ధ్వనులు మోగించవా
గలుగు గలుగు గజాలా
కడుపులోని బంగారాలా
పాల సంద్రం పోతారాలా
పండుగ చేసి పోతారాలా
తినగ తిని తిండిపోతు
తల్లిని ఇబ్బంది పెట్టు
అలిగితే అల్లరి చేస్తూ
అన్నం వద్దు అన్నవంట
అమ్మ గోమున ముద్దు పెట్టి
అన్నింటినీ మరుస్తావంట
చిట్టి చేతులతో ఆడిస్తూ
సింగారాలెన్నో చేస్తావంట
వినాయకుడా గణనాథుడా
నిన్ను తలచి పనులు చేయ
విగ్నములన్నీ పారగొట్టి
జయజయ ధ్వనులు మోగించవా
గలుగు గలుగు గజాలా
కడుపులోని బంగారాలా
పాల సంద్రం పోతారాలా
పండుగ చేసి పోతారాలా
పసిపాపల మొగములెన్నో
పెద్దల మొగములెన్నో
నీలో చూస్తూ మురిసిపోవా
నిన్ను చూస్తూ మురిసిపోవా
అమ్మ ఒడిలో అమృతమంట
నాన్న కళ్ళలో ఆనందమంట
నీవు మాకందించే తీపి
బంగారు దీవెనలంట
వినాయకుడా గణనాథుడా
నిన్ను తలచి పనులు చేయ
విగ్నములన్నీ పారగొట్టి
జయజయ ధ్వనులు మోగించవా
గలుగు గలుగు గజాలా
కడుపులోని బంగారాలా
పాల సంద్రం పోతారాలా
పండుగ చేసి పోతారాలా
English Lyrics / Transliteration
Kadupuloni bangaaraalaa
Paala sandram potaarala
Panduga chesi potaarala
Thalli odilo muddante
Kallathone kaburlu cheppi
Tholi tholi adugulesi
Bala ganapathi vastaade
Vinayakaa gananaathudaa
Ninnu thalachi panulu cheya
Vignanamulanni paaragotti
Jayajaya dhvanulu moginchavaa
Galugu galugu gajaalaa
Kadupuloni bangaaraalaa
Paala sandram potaarala
Panduga chesi potaarala
Thinaga thini thindipotu
Thallini ibbandi pettu
Aligithe allari chesthu
Annam vaddu annavanta
Amma gomuna muddu petti
Anniinti mari sthavanta
Chitti chethulatho aadistoo
Singaaraalenno chestavanta
Vinayakaa gananaathudaa
Ninnu thalachi panulu cheya
Vignanamulanni paaragotti
Jayajaya dhvanulu moginchavaa
Galugu galugu gajaalaa
Kadupuloni bangaaraalaa
Paala sandram potaarala
Panduga chesi potaarala
Pasipaapala mogamulEnno
Peddala mogamulEnno
Neelo choosthu murisipovaa
Ninnu choosthu murisipovaa
Amma odilo amrutamanta
Naanna kallalo aanandamanta
Neevu maakandinchE theepi
Bangaaru deevenalanta
Vinayakaa gananaathudaa
Ninnu thalachi panulu cheya
Vignanamulanni paaragotti
Jayajaya dhvanulu moginchavaa
Galugu galugu gajaalaa
Kadupuloni bangaaraalaa
Paala sandram potaarala
Panduga chesi potaarala