Telugu Lyrics
కదిలేటి కనుల వెలుగు
కలత పడని తీరమ్ము నీవే
కలిసిన మన ప్రేమ సంద్రమ్ము
గలు గలు నది పారేటి సింధువు
కదిలేటి కనుల వెలుగు
కలత పడని తీరమ్ము నీవే
కలిసిన మన ప్రేమ సంద్రమ్ము
తూరుపు తొలి కిరణమ్ము నీవే
ఉదయించే సూర్యుని కిరణమ్ము
దూరపు కొండల వెనుక నీవే
దివిసీమ దీపము నీవే
తనలోని సొగసుతో
తనలోని అలలతో
తనలోన లీనమై
తనివితీరె నీతో
గలు గలు నది పారేటి సింధువు
కదిలేటి కనుల వెలుగు
కలత పడని తీరమ్ము నీవే
కలిసిన మన ప్రేమ సంద్రమ్ము
పూలకు పరిమళమన్నది నీవే
పున్నమి చందమామ వెన్నెల నీవే
తోటకు పచ్చని చిగురుల నీవే
తెలియని మధుర గానమ్ము నీవే
రవి కిరణమ్ము నీవే
వెన్నెల వెలుగు నీవే
వన యమున నీవే
మనసున నిలిచిన ఆశ నీవే
గలు గలు నది పారేటి సింధువు
కదిలేటి కనుల వెలుగు
కలత పడని తీరమ్ము నీవే
కలిసిన మన ప్రేమ సంద్రమ్ము
పరువాల పల్లకిలో
ప్రేమల మాధుర్యంతో
బతుకంతా నాతో
చేరగ వచ్చెనులే
గలు గలు నది పారేటి సింధువు
కదిలేటి కనుల వెలుగు
కలత పడని తీరమ్ము నీవే
కలిసిన మన ప్రేమ సంద్రమ్ము
English Lyrics / Transliteration
Kadileti kanula velugu
Kalata padani theerammmu neeve
Kalisina mana prema sandrammu
Galu galu nadi paareti sindhuvu
Kadileti kanula velugu
Kalata padani theerammmu neeve
Kalisina mana prema sandrammu
Thoorupu tholi kiranammmu neeve
Udayinche sooryuni kiranammmu
Doorapu kondala venuka neeve
Diviseema deepammu neeve
Thanaloni sogasutho
Thanaloni alalatho
Thanalona leenamai
Thanivitheere neetho
Galu galu nadi paareti sindhuvu
Kadileti kanula velugu
Kalata padani theerammmu neeve
Kalisina mana prema sandrammu
Poolaku parimalamannadhi neeve
Punnami chandamama vennela neeve
Thotaku pachani chigurula neeve
Teliyani madhura gaanammmu neeve
Ravi kiranammmu neeve
Vennela velugu neeve
Vana yamuna neeve
Manasuna nilichina aasha neeve
Galu galu nadi paareti sindhuvu
Kadileti kanula velugu
Kalata padani theerammmu neeve
Kalisina mana prema sandrammu
Paruvaala pallakilo
Premala madhuryamtho
Brathukanta naatho
Cheraga vacchenule
Galu galu nadi paareti sindhuvu
Kadileti kanula velugu
Kalata padani theerammmu neeve
Kalisina mana prema sandrammu