Telugu Lyrics
పచ్చని కోనలో
చెట్టైనా పుట్టైనా
మారాజు నా ముందొస్తే
కమ్మని కోకిల కూసె
రాజారే రాజా
గూలలో వనలో
పచ్చని కోనలో
చెట్టైనా పుట్టైనా
మారాజు నా ముందొస్తే
కమ్మని కోకిల కూసె
రాజారే రాజా
పలికింది నా మది సరిగమ
పలికింది నీ పెదవి రాగమ
నేలంతా మనకే ఇలయెత్తిన
పంజరాలన్నీ విరబూసిన
రమ్మంటున్నది రసవతుల
జోరులెన్నో రాజా
అనగనగా ఒక ఊరు
అందులోన ఒక చెరువు
చెరువున తెలకొంగ
కొంగకి తెలకొంగ
కొంగకి పసిడి ముక్కు
ముక్కుకి అడుగున
పుట్టింది ఒక రాణి
ఆ రాణి నా రూపం
గూలలో వనలో
పచ్చని కోనలో
చెట్టైనా పుట్టైనా
మారాజు నా ముందొస్తే
కమ్మని కోకిల కూసె
రాజారే రాజా
మెరుపు మెరిసి రమ్మంది
మెత్తని చెమటలు
గుబులు రేపింది
చెలిమి కలిసేటి
ప్రియమైన క్షణమున
పరవశిస్తే సుమ
అడవిలోన అందని
అడుగున తొలిరేగ
తనివి తీర రాజా
గాలి ఊయల కట్టి
కదిలిస్తుంటే
కమ్మని కలల
లోకం విరబూసె
కామన కౌగిలి
లోన కలిసేటి
కమ్మని క్షణములు
కలిసి రాజా
గూలలో వనలో
పచ్చని కోనలో
చెట్టైనా పుట్టైనా
మారాజు నా ముందొస్తే
కమ్మని కోకిల కూసె
రాజారే రాజా
English Lyrics / Transliteration
Pachani konalo
Chettaina puttanna
Maaraju naa mundosthe
Kammani kokila koose
Rajare raja
Goolalo vanalo
Pachani konalo
Chettaina puttanna
Maaraju naa mundosthe
Kammani kokila koose
Rajare raja
Palikindi naa madhi sarigama
Palikindi nee pedavi ragama
Nelanta manake ilayettina
Panjaralanni virabhoosina
Rammantunnadhi rasavathula
Jorulnenno raja
Anaganaga oka ooru
Andhulona oka cheruvu
Cheruvuna telakonga
Kongaki telakonga
Kongaki pasidi mukku
Mukkuki aduguna
Puttindhi oka rani
Aa rani naa roopam
Goolalo vanalo
Pachani konalo
Chettaina puttanna
Maaraju naa mundosthe
Kammani kokila koose
Rajare raja
Merupu merisi rammandi
Mettani chematalu
Gubulu repindhi
Chelimi kaliseti
Priyamaina kshanamuna
Paravashisthe suma
Adavilohana andani
Aduguna tolirega
Thanivi theera raja
Gali ooyala katti
Kadisthunte
Kammani kalala
Lokam virabhoose
Kaamana kougili
Lona kaliseti
Kammani kshanamulu
Kalisi raja
Goolalo vanalo
Pachani konalo
Chettaina puttanna
Maaraju naa mundosthe
Kammani kokila koose
Rajare raja