Telugu Lyrics
గణపతి శరణం గణపతి శరణం
గం గణ గణ గంటలో లయ లయ తాళలో
గణపతి శరణం గణపతి శరణం
నానావిధ వరుణానందాల
నాగేంద్రపురవాసా
ఆది పూజలందుకున్నా
అయ్యా వినాయక
నానావిధ వరుణానందాల
నాగేంద్రపురవాసా
ఆది పూజలందుకున్నా
అయ్యా వినాయక
గణ గణ గంటలో లయ లయ తాళలో
గణపతి శరణం గణపతి శరణం
అంకుశధర నాదస్వర
అందాల గజముఖ
మంగళ స్వరూపా
మదిలో కొలువయ్యా
అంకుశధర నాదస్వర
అందాల గజముఖ
మంగళ స్వరూపా
మదిలో కొలువయ్యా
జై హో వినాయక
జై హో వినాయక
గణపతి శరణం గణపతి శరణం
గణ గణ గంటలో లయ లయ తాళలో
గణపతి శరణం గణపతి శరణం
శుభములన్ని నువ్వే
సాంగత్యమంతా నువ్వే
శుభములన్ని నువ్వే
సాంగత్యమంతా నువ్వే
భువనానంద రూపా
భువనానంద రూపా
భువనానంద రూపా
భువనానంద రూపా
గణ గణ గణ గంటలో లయ లయ తాళలో
గణపతి శరణం గణపతి శరణం
గణపతి శరణం గణపతి శరణం
English Lyrics / Transliteration
Ganapati saranam Ganapati saranam
Gana gana gana gantalo laya laya taalalo
Ganapati saranam Ganapati saranam
Nanavidha varunaanandaala
Naagendra puravaasa
Aadi poojalandukunna
Ayya Vinayaka
Nanavidha varunaanandaala
Naagendra puravaasa
Aadi poojalandukunna
Ayya Vinayaka
Gana gana gantalo laya laya taalalo
Ganapati saranam Ganapati saranam
Ankusha dhara naadaswara
Andaala Gajamukha
Mangala swaroopa
Madilo koluvayya
Ankusha dhara naadaswara
Andaala Gajamukha
Mangala swaroopa
Madilo koluvayya
Jai ho Vinayaka
Jai ho Vinayaka
Ganapati saranam Ganapati saranam
Gana gana gantalo laya laya taalalo
Ganapati saranam Ganapati saranam
Shubhamulanni nuvve
Saangatyamanta nuvve
Shubhamulanni nuvve
Saangatyamanta nuvve
Bhuvanananda roopa
Bhuvanananda roopa
Bhuvanananda roopa
Bhuvanananda roopa
Gana gana gana gantalo laya laya taalalo
Ganapati saranam Ganapati saranam
Ganapati saranam Ganapati saranam