Telugu Lyrics
శ్రీ గజముఖుని స్వామికి వందనం
గణ గణ గంటలోన మాన
శ్రీ గజముఖుని స్వామికి వందనం
వందనం వందనం
స్వామికి వందనం
దిక్కులన్నీ నిండిపోయే
దివ్యనామం మ్రోగే
దిక్కులన్నీ నిండిపోయే
దివ్యనామం మ్రోగే
గణ గణ గణ గణ
ఘన ఘన ఘన ఘన
గణ గణ గణ గణ
ఘన ఘన ఘన ఘన
గణ గణ గంటలోన మాన
శ్రీ గజముఖుని స్వామికి వందనం
ముక్కోటి దేవతలు
ముక్తకంటంతో
ముక్కోటి దేవతలు
ముక్తకంటంతో
స్తుతించుచున్నారు
స్వామికి వందనం
గణ గణ గంటలోన మాన
శ్రీ గజముఖుని స్వామికి వందనం
వందనం వందనం
స్వామికి వందనం
English Lyrics / Transliteration
Sri Gajamukhuni swamiki vandanam
Gana gana gantaloana mana
Sri Gajamukhuni swamiki vandanam
Vandanam vandanam
Swamiki vandanam
Dikkulanni nindipoye
Divyanamam mroge
Dikkulanni nindipoye
Divyanamam mroge
Gana gana gana gana
Ghana ghana ghana ghana
Gana gana gana gana
Ghana ghana ghana ghana
Gana gana gantaloana mana
Sri Gajamukhuni swamiki vandanam
Mukkoti devatalu
Muktakantantho
Mukkoti devatalu
Muktakantantho
Stuthinchuchunnaru
Swamiki vandanam
Gana gana gantaloana mana
Sri Gajamukhuni swamiki vandanam
Vandanam vandanam
Swamiki vandanam