Telugu Lyrics
యేసు నా రక్షకా
ఘనమైన రాజా నా యేసయ్యా
యేసు నా రక్షకా
నేనే నీకు సొంతం
నాకున్నదంతా నీకే అంకితం
నీదు నామమునే
పాడుకొందును ఎల్లప్పుడు
యేసు నా రాజా
నా యెడల నీ ప్రేమ
వర్ణించలేను ఎంతైన
నేను నీ సేవకుడను
ఎప్పుడు నీ మహిమకే
జీవింతునయ్యా
నీదు సృష్టిలో
నేనొక భాగం
నీ ప్రేమకు నేను
దాసుడనయ్యా
నీదు నామమునే
పాడుకొందును ఎల్లప్పుడు
యేసు నా రాజా
నా యెడల నీ ప్రేమ
వర్ణించలేను ఎంతైన
నేను నీ సేవకుడను
ఎప్పుడు నీ మహిమకే
జీవింతునయ్యా
English Lyrics / Transliteration
Yesu Na Rakshaka
Ghanamaina Raja Naa Yesayya
Yesu Na Rakshaka
Nene Neeku Sontham
Naakunnadanthaa Neeke Ankitham
Needu Namamune
Paadukonthunu Ellappudoo
Yesu Naa Raja
Naa Yedala Nee Prema
Varninchalenu Enthanaina
Nenu Nee Sevakudanu
Eppudu Nee Mahimake
Jeevinthunaiyya
Needu Srushtilo
Nenoka Bhaagam
Nee Premaku Nenu
Daasudanaiyya
Needu Namamune
Paadukonthunu Ellappudoo
Yesu Naa Raja
Naa Yedala Nee Prema
Varninchalenu Enthanaina
Nenu Nee Sevakudanu
Eppudu Nee Mahimake
Jeevinthunaiyya