Telugu Lyrics
గణపయ్య పండగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
బాలయ్య గారాబయ్య
గణపయ్య పండగొచ్చాడే
భక్తితో కొలిచేవారి కష్టాలన్నీ తీర్చేవాడే
వరాలన్నీ ఇచ్చేవాడే
గణపయ్య పండగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
నెలవంక కిరీటంతో
ముక్కోటి దేవతలకు
ముందున్నవాడతడే
పెద్దయ్య ఆస్వామి
పెద్దయ్య ఆస్వామి
కోరితే వరాలిచ్చేవాడతడే
దిక్కులన్నీ నీవేగా
దిక్కులన్నీ నీవేగా
అందుకే నీకేం కావాలో
చెప్పవయ్యా
చెప్పవయ్యా
గణపయ్య పండగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
బాలయ్య గారాబయ్య
గణపయ్య పండగొచ్చాడే
భక్తితో కొలిచేవారి కష్టాలన్నీ తీర్చేవాడే
వరాలన్నీ ఇచ్చేవాడే
గణపయ్య పండగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
బాలయ్య గారాబయ్య
గణపయ్య పండగొచ్చాడే
భక్తితో కొలిచేవారి కష్టాలన్నీ తీర్చేవాడే
వరాలన్నీ ఇచ్చేవాడే
గణపయ్య పండగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
నెలవంక కిరీటంతో
ముక్కోటి దేవతలకు
ముందున్నవాడతడే
పెద్దయ్య ఆస్వామి
పెద్దయ్య ఆస్వామి
కోరితే వరాలిచ్చేవాడతడే
దిక్కులన్నీ నీవేగా
దిక్కులన్నీ నీవేగా
అందుకే నీకేం కావాలో
చెప్పవయ్యా
చెప్పవయ్యా
గణపయ్య పండగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
బాలయ్య గారాబయ్య
గణపయ్య పండగొచ్చాడే
భక్తితో కొలిచేవారి కష్టాలన్నీ తీర్చేవాడే
వరాలన్నీ ఇచ్చేవాడే
గణపయ్య పండగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
అందుకే నీకు పూజలో
అందుకే నీకు పూజలో
అరటి పండ్లని నేను
పెడుతున్నా
పెడుతున్నా
పెడుతున్నా
పండుగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
బాలయ్య గారాబయ్య
గణపయ్య పండగొచ్చాడే
వరాలన్నీ ఇచ్చేవాడే
గణపయ్య పండగొచ్చాడే
గణపయ్య పండగొచ్చాడే
Related Searches
Ganapaiya Panduga mp3 downloadfree download Ganapaiya Panduga songGanapaiya Panduga Gana Gana Gantalo Ganpaiya mp3 downloadGanapaiya Panduga 2012 song downloaddownload Ganapaiya Panduga high qualityGanapaiya Panduga 320kbps mp3 downloadGanapaiya Panduga lyrics and downloadGanapaiya Panduga ringtone downloadGanapaiya Panduga Shankar Babu mp3south sangeeth Ganapaiya Panduga downloadlisten to Ganapaiya Panduga onlinepopular songs from Gana Gana Gantalo GanpaiyaGanapaiya Panduga original audio downloadGanapaiya Panduga song mp3 2012Ganapaiya Panduga mp3 download 2026
User Reviews
4.2
Average Rating based on recent listeners
Anjali
from Patna
★★★★☆
"The background score is incredible. Thanks for sharing."
Arjun
from Mumbai
★★★★★
"Great work with the metadata and lyrics. Very helpful."
Sunil
from Bangalore
★★★★★
"Such a nostalgic feel. Reminds me of my college days."
Saanvi
from Indore
★★★☆☆
"Soulful rendition. I love the way this was composed."
Pritam
from Guwahati
★★★★☆
"I've been listening to this on loop. Great quality."