Telugu Lyrics
పుఢ్యాచా లాలా మోరియా
గణపతి బప్పా మోరియా
పుఢ్యాచా లాలా మోరియా
ఒక్క దంతాయ నమస్కారం
వినాయకాయ నమస్కారం
గజముఖాయ నమస్కారం
భాలచంద్రాయ నమస్కారం
వినాయకాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో ధీంతి ప్రచోదయా
గణపతి బప్పా మోరియా
పుఢ్యాచా లాలా మోరియా
గణపతి బప్పా మోరియా
పుఢ్యాచా లాలా మోరియా
శివయ్య శివుని తనయుడే
శక్తి స్వరూపుడై వెలసె
లంబోదరుడై నవ్వెలే
ముక్కోటి దేవతల మొక్కువై
అష్ట వినాయకుల ఆవహించి
అష్టలక్ష్మిల కరుణ చూపించి
అడ్డంకులెన్ని తొలగించే
అభీష్టాలు వరములు పంచే
గణపతి బప్పా మోరియా
పుఢ్యాచా లాలా మోరియా
గణపతి బప్పా మోరియా
పుఢ్యాచా లాలా మోరియా
ముళ్ళపూడి మణీరత్నం
అంకెలింక నీవేలే
మన్ననకై నీ సన్నిధిలో
మనసారా కొలుస్తాములే
గజరూప గణాధిప
కరిముఖా నమస్తుతే
సర్వ సిద్ధి ప్రదాయక
గణేశాయ నమస్తుతే
గణపతి బప్పా మోరియా
పుఢ్యాచా లాలా మోరియా
గణపతి బప్పా మోరియా
పుఢ్యాచా లాలా మోరియా
English Lyrics / Transliteration
Pudhyacha Lala Moriya
Ganapathi Bappa Moriya
Pudhyacha Lala Moriya
Okka Dantaaya Namaskaaram
Vinaayakaaya Namaskaaram
Gajamukhaaya Namaskaaram
Bhalachandraaya Namaskaaram
Vinaayakaaya Vidmahe
Vakratundaaya Dheemahi
Tanno Dheenthi Prachodayaa
Ganapathi Bappa Moriya
Pudhyacha Lala Moriya
Ganapathi Bappa Moriya
Pudhyacha Lala Moriya
Shivayya Shivuni Tanayude
Shakti Swarūpaḍai Velase
Lambōḍaruḍai Navvelē
Mukkoti Dēvathala Mokkuvaii
Ashta Vinaayakaula Aavahinchi
Ashta Lakshmiila Karuṇa Chūpinchi
Aḍḍankulen’ni Tolaginche
Abhishṭaalu Varamulu Panche
Ganapathi Bappa Moriya
Pudhyacha Lala Moriya
Ganapathi Bappa Moriya
Pudhyacha Lala Moriya
Muḷḷapūḍi Maṇīratnam
Ankelinka Neevelē
Mannanakai Nee Sannidhilo
Manasārā Kolustāmulē
Gajarūpa Gaṇādhipa
Karimukhā Namastutē
Sarva Siddhi Pradāyaka
Gaṇēshāya Namastutē
Ganapathi Bappa Moriya
Pudhyacha Lala Moriya
Ganapathi Bappa Moriya
Pudhyacha Lala Moriya