Telugu Lyrics
వయ్యారి వగలు దోచుకోనా
పండుగ వచ్చే ఉరిలోన
వయ్యారి వగలు దోచుకోనా
గంపలోన మల్లెలు కోసే
గులాబి బుగ్గల ముద్దులార
పండుగ వచ్చే ఉరిలోన
వయ్యారి వగలు దోచుకోనా
ఒకటే చుక్క ఓ నా చెలి
ఒంగి కొంగె నీటి చెలి
నీటిలోన నీడలాగ
నాతో నాతో వస్తూనే ఉంది
పండుగ వచ్చే ఉరిలోన
వయ్యారి వగలు దోచుకోనా
పండుగ వచ్చే ఉరిలోన
వయ్యారి వగలు దోచుకోనా
చేయి విడువక నడుచు కొన్నా
లోకం మరచి నడచు కొన్నా
నాయో నాతో నీడలాగ
నీతో నీతో వచ్చు చున్నా
పండుగ వచ్చే ఉరిలోన
వయ్యారి వగలు దోచుకోనా
పండుగ వచ్చే ఉరిలోన
వయ్యారి వగలు దోచుకోనా
గంపలోన మల్లెలు కోసే
గులాబి బుగ్గల ముద్దులార
పండుగ వచ్చే ఉరిలోన
వయ్యారి వగలు దోచుకోనా
English Lyrics / Transliteration
Vayyari vagalu dochukona
Panduga vacche urilona
Vayyari vagalu dochukona
Gampalona mallelu kose
Gulabi buggala muddulara
Panduga vacche urilona
Vayyari vagalu dochukona
Okate chukka o naa cheli
Ongi konge neeti cheli
Neetilona neetilaaga
Naatho naatho vastune undi
Panduga vacche urilona
Vayyari vagalu dochukona
Panduga vacche urilona
Vayyari vagalu dochukona
Cheyi viduvaka naduchu konna
Lokam marachi naduchu konna
Naayo naatho needalaaga
Neetho neetho vachu chunna
Panduga vacche urilona
Vayyari vagalu dochukona
Panduga vacche urilona
Vayyari vagalu dochukona
Gampalona mallelu kose
Gulabi buggala muddulara
Panduga vacche urilona
Vayyari vagalu dochukona