Telugu Lyrics
గద్దెకెక్కే గద్దలోర నా వెనకే ఉంటే లోర
ఏంటోయ్ ఏంటోయ్ ఆగరా దేవుడా
నీకేం తెలుసురా ఈ యుద్ధమంతా
ఈ జగమే ఆడే ఆటలో అగ్నినై సాగేటోర
నేనేలే నేనేలే నేనేలే నేనేలే
ఒడిలోనా ఒళ్ళోనా నా ఆట మొదలైందంటే
మగాడివై మగాడివై మగాడివై మగాడివై
మళ్ళీ రావులే మళ్ళీ రావులే మళ్ళీ రావులే
నేనేలే నేనేలే నేనేలే నేనేలే
ఈ జగమే ఆడే ఆటలో అగ్నినై సాగేటోర
నేనేలే నేనేలే నేనేలే నేనేలే
కొండంత అండగా అండలేక పడిపోతే
గొంతులోన రొంతులోన గుండెలోన దాగుంటా
రండి రండి రాళ్ళతోటి కట్టలు కట్టి
ఎదిరించిన ప్రతి నెత్తినీ నే కోస్తా
నా వీరత్వమంతా నీ కొరకు
నా యుద్ధమంతా నీ కొరకు
నా ప్రాణమంతా నీ కొరకు
గండరగండర నేనో గండరగండర
నేనేలే నేనేలే నేనేలే నేనేలే
ఈ జగమే ఆడే ఆటలో అగ్నినై సాగేటోర
నేనేలే నేనేలే నేనేలే నేనేలే
నందనందన నందనందన
మాయలోకం నీ మాయలోకం
నందనందన నందనందన
నిన్ను వీడే ఆ నేనెక్కడ
నా కోపం చొరవకొస్తే
కాటుకై చీకట్లు కమ్మి
నే చురచూపు చూస్తే
చేతిలో గండెలన్నీ
నువ్వేం చేసావో నాకేం తెలుసో
ఈ దారిలో నేనే నేనే
నా సంద్రాలు చూసే
రాలేలే రాలేలే రాలేలే రాలేలే
గండరగండర నేనో గండరగండర
నేనేలే నేనేలే నేనేలే నేనేలే
ఈ జగమే ఆడే ఆటలో అగ్నినై సాగేటోర
నేనేలే నేనేలే నేనేలే నేనేలే
English Lyrics / Transliteration
Gaddekedde gaddalore naa venake unte lore
Entoy entoy aagara devuda
Neekem telusura ee yuddhamantha
Ee jagame aade aatalo agninai saagetore
Nenle nenle nenle nenle
Odilona ollona naa aata modalaindante
Magadivai magadivai magadivai magadivai
Malli raavule malli raavule malli raavule
Nenle nenle nenle nenle
Ee jagame aade aatalo agninai saagetore
Nenle nenle nenle nenle
Kondantha andagaa andaleka padipothe
Gontulona rontulona gundelona daagunta
Randi randi raallathoti kattalu katti
Edirinchina prathi netthini ne kostha
Naa veerathvamantha nee koraku
Naa yuddhamantha nee koraku
Naa praanamantha nee koraku
Gandaragandara neno gandaragandara
Nenle nenle nenle nenle
Ee jagame aade aatalo agninai saagetore
Nenle nenle nenle nenle
Nandanandana nandanandana
Maayalokam nee maayalokam
Nandanandana nandanandana
Ninnu veede aa nenekkada
Naa kopam choruvakosthe
Kaatukai cheekatlu kammi
Ne churachupu chusthe
Chethilo gandhelanni
Nuvvem chesaavo naakem teluso
Ee daarilo nene nene
Naa sandralu choose
Ralele ralele ralele ralele
Gandaragandara neno gandaragandara
Nenle nenle nenle nenle
Ee jagame aade aatalo agninai saagetore
Nenle nenle nenle nenle