Telugu Lyrics
మందారమలరెవేళ మధురమైనదేవేళ
పందిరిలోన పెళ్ళి రంగైనదేవేళ
సంధ్యారగాలు పాడె సందడేమైనదేవేళ
పసిడి పసుపు కుంకుమ భాగ్యాలు కరమున
కలికి పిండి వంటలు కళకళలు చిందుచు
మెరిసెను వన్నెల చీర మణులచే అలంకారాలు
విరిసెను మొగలిరేకులు వేడుకల అమరాలూ
పల్లకిలోన ఊరేగి పవిత్రమైనదేవేళ
అందాల లజ్జలోన అనంతమైనదేవేళ
కలగలిసిన ప్రేమలోన కలసిపోయినదేవేళ
పంచుకున్న ఆనందాన పులకింతమైనదేవేళ
మురిసెను చెలి యెదలో ముత్యాలు రాలినవేళ
మగని చేతి స్పర్శతో మరుచుకున్నదేవేళ
గంధము పూసెవేళ గంగనగారైనవేళ
మందారమలరెవేళ మధురమైనదేవేళ
English Lyrics / Transliteration
Mandaaramalarevela madhuramainadevela
Pandirilona pelli rangainadevela
Sandhyaraagaalu paade sandhademainadevela
Pasidi pasupu kumkuma bhaagyaalu karamuna
Kaliki pindi vantalu kalakalalu chindhuchu
Merisenu vannela cheera manulache alankaaraalu
Virisenu mogalirekulu vedukala amaraaloo
Pallakilona ooregi pavitramainadevela
Andaala lajjalo na ananthamainadevela
Kalagalisina premalo na kalasipoyinadevela
Panchukunna aanandaana pulakinthamainadevela
Murisenu cheli yedalo muthyaalu raalinavela
Magani chethi sparshatho maruchukunnadevela
Gandhamu pusevela ganganaagarainavela
Mandaaramalarevela madhuramainadevela