Telugu Lyrics
శరణం శరణం గజాననా
శరణం శరణం గజాననా
సర్వ సిద్ధుల దాతా
శరణం శరణం గజాననా
సర్వ లోకాలకు ఆదికారణం
సర్వ లోకాలకు ఆదికారణం
బ్రహ్మ విష్ణు శివ వందిత చరణం
శరణం శరణం గజాననా
అన్నవస్త్రాల రూపం
అన్నవస్త్రాల రూపం
జ్ఞాన వైరాగ్యాల దీపం
శరణం శరణం గజాననా
పుత్ర పౌత్రుల విభూతి
పుత్ర పౌత్రుల విభూతి
ఇచ్చు తండ్రి మా గజాననా
శరణం శరణం గజాననా
పృథివీ ఆపస్తేజ వాయు
ఆకాశ పంచభూతాల రూపం
శరణం శరణం గజాననా
శరణం శరణం గజాననా
English Lyrics / Transliteration
Sharanam Sharanam Gajananana
Sharanam Sharanam Gajananana
Sarva Siddula Data
Sharanam Sharanam Gajananana
Sarva Lokala Ku Adikarana
Sarva Lokala Ku Adikarana
Brahma Vishnu Shiva Vandita Charana
Sharanam Sharanam Gajananana
Annavastrala Rupam
Annavastrala Rupam
Jnana Vairagyala Deepam
Sharanam Sharanam Gajananana
Putra Pautrula Vibhuti
Putra Pautrula Vibhuti
Ichchu Tandri Ma Gajananana
Sharanam Sharanam Gajananana
Pruthivi Apasthejo Vayu
Akasha Pancha Bhutala Rupam
Sharanam Sharanam Gajananana
Sharanam Sharanam Gajananana