Telugu Lyrics
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
ఆవాహయామి త్వాం దేవం గణనాథం సురేశ్వరం
రక్షస్యావాహి శత్రుభ్యః రక్షస్యావాహి రోగిభః
వినాయకాయ విద్మహే
తథో గణేశాయ ధీమహి
తన్నో ధాతీ ప్రచోదయాత్
మూషిక వాహన మోదక హస్త
చామర కర్ణ విలంబిత సూత్ర
ముదస్మరమ్ మదనాంతక పుత్ర
మహాగణపతి మనసా స్మరామి
గజముఖుడవైన ఓ గణనాథా
దంతములందు ధరియించు ఓ దేవ
మోదకమును చేతియందు ధరియించు
వినాయక స్వామి నీకే నా నమస్కారం
లంబోదరాయ లంబోదరాయ
లంబోదరాయ ఓం
గణపతి బప్పా మోరియా
పుడ్చావ మోరియా
గణపతి బప్పా మోరియా
పుడ్చావ మోరియా
శరణం శరణం గణనాయక
శరణం శరణం గణనాయక
శరణం శరణం గణనాయక
శరణం శరణం గణనాయక
సర్వేజనాః సుఖినో భవంతు
లోకాస్సమస్తాః సుఖినో భవంతు
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్
ఓం శాంతిః శాంతిః శాంతిః
English Lyrics / Transliteration
Om Sri Maha Ganadhipataye Namah
Shuklambara Dharam Vishnum Shashi Varnam Chatur Bhujam
Prasanna Vadanam Dhyayet Sarva Vignopashantaye
Avahayami Tvam Devam Gananatham Sureshwaram
Rakshasyavahi Shatrubhyah Rakshasyavahi Rogibhah
Vinayakaya Vidmahe
Tath Ganeshay Dhimahi
Tanno Dhatri Prachodayat
Mushika Vahana Modaka Hasta
Chamara Karna Vilambita Sutra
Mudasmara Madantaka Putra
Mahaganapati Manasa Smarami
Gajamukhudavaina O Gananatha
Dantamulandu Dhariyinchu O Deva
Modakamunu Chetiyandu Dhariyinchu
Vinayaka Swami Neeke Na Namaskaram
Lambodaraya Lambodaraya
Lambodaraya Om
Ganapati Bappa Moriya
Pudchava Moriya
Ganapati Bappa Moriya
Pudchava Moriya
Sharanam Sharanam Gananayaka
Sharanam Sharanam Gananayaka
Sharanam Sharanam Gananayaka
Sharanam Sharanam Gananayaka
Sarvejanah Sukhinobhavantu
Lokassamasthah Sukhinobhavantu
Sarve Bhavantu Sukhinah
Sarve Santu Nirāmayāh
Sarve Bhadrāni Pashyantu
Mā Kashchit Dukha Bhāgabhavet
Om Shantiḥ Shantiḥ Shantiḥ