Telugu Lyrics
గణనాయక గణనాయక
గజముఖా గజముఖా
గణనాయక గణనాయక
గజముఖా గజముఖా
హే గజాననా గజాననా
లంబోదరా లంబోదరా
గణనాయక గణనాయక
గజముఖా గజముఖా
చరణం 1:
వరములిచ్చు వరసిద్ధి
వినాయకా వినాయకా
సుముఖా సుముఖా
దుఃఖమంతా తొలగించు
దుర్గతిని మార్చు
దుర్గతిని మార్చు
నీవే కదా
నీవే కదా
పల్లవి:
గణనాయక గణనాయక
గజముఖా గజముఖా
గణనాయక గణనాయక
గజముఖా గజముఖా
చరణం 2:
శంకర తనయుడవు
సిద్ధులకధిపతుడవు
సిద్ధులకధిపతుడవు
శ్రీ గణేశా
అంబికాపతికి ప్రియతమ
అఖిల జగతికి శ్రేయస్కరా
అఖిల జగతికి శ్రేయస్కరా
నీవే కదా
నీవే కదా
పల్లవి:
గణనాయక గణనాయక
గజముఖా గజముఖా
గణనాయక గణనాయక
గజముఖా గజముఖా
హే గజాననా గజాననా
లంబోదరా లంబోదరా
గణనాయక గణనాయక
గజముఖా గజముఖా
English Lyrics / Transliteration
Gananayaka Gananayaka
Gajamukha Gajamukha
Gananayaka Gananayaka
Gajamukha Gajamukha
Hey Gajanana Gajanana
Lambodara Lambodara
Gananayaka Gananayaka
Gajamukha Gajamukha
Charanam 1:
Varamulichhu Varassiddhi
Vinayaka Vinayaka
Sumukha Sumukha
Dukkhamanta Tolaginchu
Durgathini Marchu
Durgathini Marchu
Neeve Kadha
Neeve Kadha
Pallavi:
Gananayaka Gananayaka
Gajamukha Gajamukha
Gananayaka Gananayaka
Gajamukha Gajamukha
Charanam 2:
Shankara Thanudavu
Siddhulakadhipathudavu
Siddhulakadhipathudavu
Shri Ganeshaa
Ambikapathi ki Priyatama
Akhila Jagathi ki Shreyaskara
Akhila Jagathi ki Shreyaskara
Neeve Kadha
Neeve Kadha
Pallavi:
Gananayaka Gananayaka
Gajamukha Gajamukha
Gananayaka Gananayaka
Gajamukha Gajamukha
Hey Gajanana Gajanana
Lambodara Lambodara
Gananayaka Gananayaka
Gajamukha Gajamukha