Telugu Lyrics
వరములు కోరేటి చరణమ్ముల యందు
వరసిద్ధి వినాయక శరణమ్ము నింత
పొరలింతు మనసారా పూజించెద నింత
శుక్లాంబర ధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
నారాయణాయ నమః
నారాయణాయ నమః
నారాయణాయ నమః
నారాయణాయ నమః
గణేశ మానస సరోవర మందు
వరములు కోరేటి చరణమ్ముల యందు
వరసిద్ధి వినాయక శరణమ్ము నింత
పొరలింతు మనసారా పూజించెద నింత
English Lyrics / Transliteration
Varamulu korēṭi charaṇammula yandu
Varasiddhi vināyaka śaraṇammu nintha
Poralintu manasārā pūjin̄chēda nintha
Śuklāmbara dharaṁ viṣṇuṁ śaśivarṇaṁ chaturbhujam
Prasanna vadanaṁ dhyāyēt sarva vighnōpa śāntayē
Nārāyaṇāya namaḥ
Nārāyaṇāya namaḥ
Nārāyaṇāya namaḥ
Nārāyaṇāya namaḥ
Ganesha manasa sarovaram andu
Varamulu korēṭi charaṇammula yandu
Varasiddhi vināyaka śaraṇammu nintha
Poralintu manasārā pūjin̄chēda nintha