Telugu Lyrics
శివపుత్ర సురేశా శరణం
గణేశా పరమేశా శరణం
శివపుత్ర సురేశా శరణం
శ్రీ చరణ కమలములు శరణం
శ్రీ గణనాథా నీవే శరణం
శ్రీ చరణ కమలములు శరణం
శ్రీ గణనాథా నీవే శరణం
గణేశా పరమేశా శరణం
శివపుత్ర సురేశా శరణం
గణేశా పరమేశా శరణం
శివపుత్ర సురేశా శరణం
లంబోదరా లంబోదరా
వరమును ఈవే వరమును ఈవే
లంబోదరా లంబోదరా
వరమును ఈవే వరమును ఈవే
గణేశా పరమేశా శరణం
శివపుత్ర సురేశా శరణం
గణేశా పరమేశా శరణం
శివపుత్ర సురేశా శరణం
మోదక ప్రియా మోదక ప్రియా
భక్తుల కష్టములను తీర్చే దేవ
మోదక ప్రియా మోదక ప్రియా
భక్తుల కష్టములను తీర్చే దేవ
గణేశా పరమేశా శరణం
శివపుత్ర సురేశా శరణం
గణేశా పరమేశా శరణం
శివపుత్ర సురేశా శరణం
సిద్ధి వినాయకా సిద్ధి వినాయకా
విఘ్నములన్ తొలగించు ఓ దేవ
సిద్ధి వినాయకా సిద్ధి వినాయకా
విఘ్నములన్ తొలగించు ఓ దేవ
గణేశా పరమేశా శరణం
శివపుత్ర సురేశా శరణం
గణేశా పరమేశా శరణం
శివపుత్ర సురేశా శరణం
English Lyrics / Transliteration
Sivaputra Suresa Sharanam
Ganesa Paramesa Sharanam
Sivaputra Suresa Sharanam
Sri Charana Kamaladum Sharanam
Sri Gananatha Neeve Sharanam
Sri Charana Kamaladum Sharanam
Sri Gananatha Neeve Sharanam
Ganesa Paramesa Sharanam
Sivaputra Suresa Sharanam
Ganesa Paramesa Sharanam
Sivaputra Suresa Sharanam
Lambodara Lambodara
Varamunu Eeve Varamunu Eeve
Lambodara Lambodara
Varamunu Eeve Varamunu Eeve
Ganesa Paramesa Sharanam
Sivaputra Suresa Sharanam
Ganesa Paramesa Sharanam
Sivaputra Suresa Sharanam
Modaka Priya Modaka Priya
Bhaktula Kashtamulanu Teerche Deva
Modaka Priya Modaka Priya
Bhaktula Kashtamulanu Teerche Deva
Ganesa Paramesa Sharanam
Sivaputra Suresa Sharanam
Ganesa Paramesa Sharanam
Sivaputra Suresa Sharanam
Siddhi Vinayaka Siddhi Vinayaka
Vighnamulan Tolaginchu O Deva
Siddhi Vinayaka Siddhi Vinayaka
Vighnamulan Tolaginchu O Deva
Ganesa Paramesa Sharanam
Sivaputra Suresa Sharanam
Ganesa Paramesa Sharanam
Sivaputra Suresa Sharanam