Telugu Lyrics
ఎన్నెన్నో దారులొచ్చాయి
ఏ దారి పట్టి సాగనున్న
ఆశయాలన్ని చిన్ని చిన్ని
చింతలన్ని పెద్ద పెద్ద
చెంతలోన చేరిపోతే
మనసొకటే గెలుపు కోరి
అడుగునడిగి సాగింది
ఏ మైదానంలోనైనా
ఏ సాధనలోనైనా
రగిలే జ్వాలలోనైనా
తరిగిపోని ఊపుతో
ఇరుముప్పులన్ని చీల్చుకుంటూ
మది రగిలే కలలకు
గమ్యమైన దారులెన్నో
గెలుపులోనే వెలిగే దారులు
ఏ మైదానంలోనైనా
ఏ సాధనలోనైనా
రగిలే జ్వాలలోనైనా
తరిగిపోని ఊపుతో
ఇరుముప్పులన్ని చీల్చుకుంటూ
మది రగిలే కలలకు
గమ్యమైన దారులెన్నో
గెలుపులోనే వెలిగే దారులు
హే… గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
హే… గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
మనలో మనకింక
ఎడబాటు లేదని
ఒకరికొకరం తోడు
నిలిచామంటే చాలని
మన కలలు నిజమౌతాయి
విజయాలు వెన్నంటే
అడుగులో అడుగు వేస్తుంటే
మనకో బాట వుంటుంది
అందరం కలిసి మెలిసి
ఆటని కానిద్దాం
పోరాటంలోనైనా
పయనంలోనైనా
వెంటొచ్చె నీడతో
వెళ్లిపోవు చేయితో
కొత్తగా ఏదైనా
చేతల్లోకి మారుతుంది
ఏ మైదానంలోనైనా
ఏ సాధనలోనైనా
రగిలే జ్వాలలోనైనా
తరిగిపోని ఊపుతో
ఇరుముప్పులన్ని చీల్చుకుంటూ
మది రగిలే కలలకు
గమ్యమైన దారులెన్నో
గెలుపులోనే వెలిగే దారులు
ఏ మైదానంలోనైనా
ఏ సాధనలోనైనా
రగిలే జ్వాలలోనైనా
తరిగిపోని ఊపుతో
ఇరుముప్పులన్ని చీల్చుకుంటూ
మది రగిలే కలలకు
గమ్యమైన దారులెన్నో
గెలుపులోనే వెలిగే దారులు
హే… గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
హే… గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్
ఏ మనిషికైనా
జీవితమొక పయనం
ఎన్ని మలుపులున్నా
గమ్యముంటుంది
ఏ పోరాటమైనా
ఎవరికొరకున్నా
విజయం చేరమంటే
ఆశ వుంటుంది
English Lyrics / Transliteration
Ennenno daarulochchaayi
Ye daari patti saaganna
Aashayaalanni chinni chinni
Chintalanni pedda pedda
Chentalonana cheripothe
Manasokate gelupu kori
Adugunadigi saagindi
Ye maidaanlonainaa
Ye saadhanalonainaa
Ragile jwaalaloinaa
Tharigiponi ooputho
Irumuppulanni cheelchukuntoo
Madhi ragile kalalaku
Gamayamaiana daarulenna
Gelupulone velige daarulu
Ye maidaanlonainaa
Ye saadhanalonainaa
Ragile jwaalaloinaa
Tharigiponi ooputho
Irumuppulanni cheelchukuntoo
Madhi ragile kalalaku
Gamayamaiana daarulenna
Gelupulone velige daarulu
Hey… Gang Gang Gang
Gang Gang Gang
Gang Gang Gang
Gang Gang Gang
Hey… Gang Gang Gang
Gang Gang Gang
Gang Gang Gang
Gang Gang Gang
Manalo manaki inkah
Edabaatu ledani
Okkarikokaram thodu
Nilichaamante chaalani
Mana kalalu nijamavuthaayi
Vijayaalu vennante
Adugulo adugu vesthunte
Manako baata vuntundi
Andaram kalisi melisi
Aatani kaaniddhaam
Poraatamlonaianaa
Payanamlonaianaa
Ventooche needatho
Vellipovu cheyitho
Koththaga edainaa
Chethalloki maaruthundi
Ye maidaanlonainaa
Ye saadhanalonainaa
Ragile jwaalaloinaa
Tharigiponi ooputho
Irumuppulanni cheelchukuntoo
Madhi ragile kalalaku
Gamayamaiana daarulenna
Gelupulone velige daarulu
Ye maidaanlonainaa
Ye saadhanalonainaa
Ragile jwaalaloinaa
Tharigiponi ooputho
Irumuppulanni cheelchukuntoo
Madhi ragile kalalaku
Gamayamaiana daarulenna
Gelupulone velige daarulu
Hey… Gang Gang Gang
Gang Gang Gang
Gang Gang Gang
Gang Gang Gang
Hey… Gang Gang Gang
Gang Gang Gang
Gang Gang Gang
Gang Gang Gang
Ye manishikainaa
Jeevithamoka payanam
Enni malupulunnaa
Gamayamtundi
Ye poraatamaianaa
Evarikorakainaa
Vijayam cheramante
Aasha vuntundi