Telugu Lyrics
గంగై గౌరి నందన గంగాధర వరపుత్ర
నందనందన వందన శంకర
గంగై గౌరి నందన గంగాధర వరపుత్ర
నందనందన వందన శంకర
గంగై గౌరి నందన గంగాధర వరపుత్ర
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
అగజాతనయ సుతుడై గంగై గౌరి తనయుడై
అగజాతనయ సుతుడై గంగై గౌరి తనయుడై
జగములనేలే దైవమై
జగములనేలే దైవమై
మురళీ నయన మనోహర మూర్తివై
మురళీ నయన మనోహర మూర్తివై
వెలుగుచున్న శ్రీకృష్ణుడవై
వెలుగుచున్న శ్రీకృష్ణుడవై
నీవే నీవే శంకర
నీవే నీవే శంకర
గంగై గౌరి నందన గంగాధర వరపుత్ర
నందనందన వందన శంకర
గంగై గౌరి నందన గంగాధర వరపుత్ర
English Lyrics / Transliteration
Gangai Gowri Nandana Gangadhara Varaputra
Nandana Nandana Vandana Shankara
Gangai Gowri Nandana Gangadhara Varaputra
Nandana Nandana Vandana Shankara
Gangai Gowri Nandana Gangadhara Varaputra
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Agajaa thanaya sutudai Gangai Gowri thanayudai
Agajaa thanaya sutudai Gangai Gowri thanayudai
Jagammulanele daivamai
Jagammulanele daivamai
Murali nayana manohara murthivai
Murali nayana manohara murthivai
Veluguchunna Srikrishnudavai
Veluguchunna Srikrishnudavai
Neeve neeve Shankara
Neeve neeve Shankara
Gangai Gowri Nandana Gangadhara Varaputra
Nandana Nandana Vandana Shankara
Gangai Gowri Nandana Gangadhara Varaputra