Telugu Lyrics
రాగాలు పలికి వేణు గాన కలి
గంగాతర రంగ తరంగాల లి
రాగాలు పలికి వేణు గాన కలి
సరిగమల సరిగమల మధురాలాపన
వరదై పాయని వరాల దాన
గంగాతర రంగ తరంగాల లి
రాగాలు పలికి వేణు గాన కలి
తన నయన జల పాతాల లి
హృదయ ఘోషన పగిలే గీతాల లి
తన నయన జల పాతాల లి
హృదయ ఘోషన పగిలే గీతాల లి
ఒడిలో ఒదిగే ఒయారాల లి
ఏనాటిదో ఈ అనుబంధాల లి
గంగాతర రంగ తరంగాల లి
రాగాలు పలికి వేణు గాన కలి
సరిగమల సరిగమల మధురాలాపన
వరదై పాయని వరాల దాన
వలచిన వలపున విరిసిన పువ్వుల లి
పలికరించలేని పారవశ్యాల లి
వలచిన వలపున విరిసిన పువ్వుల లి
పలికరించలేని పారవశ్యాల లి
కలవరమున తడిసిన పెదవుల లి
కథలే చెప్పలేని కావ్యాల లి
గంగాతర రంగ తరంగాల లి
రాగాలు పలికి వేణు గాన కలి
సరిగమల సరిగమల మధురాలాపన
వరదై పాయని వరాల దాన
గంగాతర రంగ తరంగాల లి
రాగాలు పలికి వేణు గాన కలి
English Lyrics / Transliteration
Ragalu paliki venu gaana kali
Gangathara ranga tharangali
Ragalu paliki venu gaana kali
Sarigamala sarigamala madhuralaapana
Varadhai paayani varala daana
Gangathara ranga tharangali
Ragalu paliki venu gaana kali
Thana nayana jala paathaali
Hrudaya ghoshana pagile geethaali
Thana nayana jala paathaali
Hrudaya ghoshana pagile geethaali
Odilo odige oyaraali
Ennatido ee anubandhaali
Gangathara ranga tharangali
Ragalu paliki venu gaana kali
Sarigamala sarigamala madhuralaapana
Varadhai paayani varala daana
Valachina valapuna virisina puvvuli
Palikarinchaleni paaravashyaali
Valachina valapuna virisina puvvuli
Palikarinchaleni paaravashyaali
Kalavaramuna thadisina pedavuli
Kathele cheppaleni kaavyaali
Gangathara ranga tharangali
Ragalu paliki venu gaana kali
Sarigamala sarigamala madhuralaapana
Varadhai paayani varala daana
Gangathara ranga tharangali
Ragalu paliki venu gaana kali