Telugu Lyrics
బయటొచ్చె సామిరయ్య
వయ్యారి నీ బుర్ర లోనె
జూతురే మా లీల
గెరిడీ చేస్తుండ్రు గెరిడీ చేస్తుండ్రు
బయటొచ్చె సామిరయ్య
వయ్యారి నీ బుర్ర లోనె
జూతురే మా లీల
గాజులొన్న గోడపైన
గాజులొన్న గోడపైన
అందమైన బొమ్మలాడె
అందమైన బొమ్మలాడె
ఎంత చూసినా చూడతరమా
ఏనుగైనా ఎగరగడమా
గెరిడీ చేస్తుండ్రు గెరిడీ చేస్తుండ్రు
బయటొచ్చె సామిరయ్య
వయ్యారి నీ బుర్ర లోనె
జూతురే మా లీల
తోలుకొన్న చర్మమెంతో
తోలుకొన్న చర్మమెంతో
బూడిదైన పుప్పొడిసె
బూడిదైన పుప్పొడిసె
బయటకొచ్చి చూడుమంటే
బయటకొచ్చి చూడుమంటే
బొట్టుపడ్డ రంగులివే
బొట్టుపడ్డ రంగులివే
అంతరంగం దాగెనంటే
అంతరంగం దాగెనంటే
వంచనన్న వలపులివే
వంచనన్న వలపులివే
గెరిడీ చేస్తుండ్రు గెరిడీ చేస్తుండ్రు
బయటొచ్చె సామిరయ్య
వయ్యారి నీ బుర్ర లోనె
జూతురే మా లీల
తొడిగెదొకటి తోడొకటి
తొడిగెదొకటి తోడొకటి
తిరుగుచుండ తరమురాదు
తిరుగుచుండ తరమురాదు
మదిగెరిగిన మర్మమెంతో
మదిగెరిగిన మర్మమెంతో
మాటలెన్నో మాయలేగా
మాటలెన్నో మాయలేగా
అనుభవాల అద్దమెంతో
అనుభవాల అద్దమెంతో
పగిలిపోతే పొరపాటేగా
పగిలిపోతే పొరపాటేగా
గెరిడీ చేస్తుండ్రు గెరిడీ చేస్తుండ్రు
బయటొచ్చె సామిరయ్య
వయ్యారి నీ బుర్ర లోనె
జూతురే మా లీల
English Lyrics / Transliteration
Bayatoche samirayya
Vayyari nee burra lone
Juthure maa leela
Geridi chethundru geridi chethundru
Bayatoche samirayya
Vayyari nee burra lone
Juthure maa leela
Gaajulonna godapaiyna
Gaajulonna godapaiyna
Andamaina bommalaade
Andamaina bommalaade
Entha chusina choodatarama
Enugainaa egara gadama
Geridi chethundru geridi chethundru
Bayatoche samirayya
Vayyari nee burra lone
Juthure maa leela
Tolukonna charmamentho
Tolukonna charmamentho
Boodidaina puppodise
Boodidaina puppodise
Bayatakochi choodumante
Bayatakochi choodumante
Bottupadda rangulive
Bottupadda rangulive
Antharangam daagenante
Antharangam daagenante
Vanchananna valapulive
Vanchananna valapulive
Geridi chethundru geridi chethundru
Bayatoche samirayya
Vayyari nee burra lone
Juthure maa leela
Thodigedokati thodokati
Thodigedokati thodokati
Thiriguchunda tharamuradu
Thiriguchunda tharamuradu
Madigerigina marmamentho
Madigerigina marmamentho
Maatalenno maayalega
Maatalenno maayalega
Anubhavala addamentho
Anubhavala addamentho
Pagilipothe porapaatega
Pagilipothe porapaatega
Geridi chethundru geridi chethundru
Bayatoche samirayya
Vayyari nee burra lone
Juthure maa leela