Telugu Lyrics
పరగెత్తే సెలయేరులా
గలగలలా మధుర స్వనాలా
పలికే కోయిలమ్మలా
ఇంతటి అందం అరుదె సుమా
ఎన్నెన్నో జన్మాల సుకృతం సుమా
అరె ఇంతటి అందం అరుదె సుమా
ఎన్నెన్నో జన్మాల సుకృతం సుమా
గరగరగలా మరువంకలా
పరగెత్తే సెలయేరులా
అందాలన్ని నీ సొంతమె
నీ నవ్వులే వెన్నెల
నీ చూపులే చల్లగాలి
మదిని మీటే ప్రియగానం
మధురముగా ప్రతి క్షణము
నీతోనే నవరాగం
తనువూహలలో విరబూసె
పులకించెను ఈ తనువు
గరగరగలా మరువంకలా
పరగెత్తే సెలయేరులా
నీ పెదవుల తేనెలు
త్రాగనీరా నా పెదవులు
నీ కురుల సువాసనలు
ఆస్వాదించనీరా నా తనువులు
సొగసులన్ని నీ సొంతమే
నువ్వే నా ప్రాణమే
హృదయాన పులకల హారం
మెడలో వేసే ప్రియతమా
గరగరగలా మరువంకలా
పరగెత్తే సెలయేరులా
గలగలలా మధుర స్వనాలా
పలికే కోయిలమ్మలా
ఇంతటి అందం అరుదె సుమా
ఎన్నెన్నో జన్మాల సుకృతం సుమా
English Lyrics / Transliteration
Paragette selayerulaa
Galagalalaa madhura swanalaa
Palike koyilammalaa
Intati andam arude sumaa
Ennenno janmaala sukrtam sumaa
Are intati andam arude sumaa
Ennenno janmaala sukrtam sumaa
Garagaragalaa maruvankalaa
Paragette selayerulaa
Andaalaanni nee sontame
Nee navvule vennela
Nee choopule challagaali
Madini meete priyaganam
Madhuramugaa prati kshanamu
Neethone navaraagam
Tanuvuhalalo viraboose
Pulakinchenu ee tanuvu
Garagaragalaa maruvankalaa
Paragette selayerulaa
Nee pedavula thenelu
Traaganeera naa pedavulu
Nee kurul suvaasanalu
Aasvaadinchneera naa tanuvulu
Sogasulanni nee sontame
Nuvve naa praaname
Hrudayaana pulakala haaram
Medalo vese priyatamaa
Garagaragalaa maruvankalaa
Paragette selayerulaa
Galagalalaa madhura swanalaa
Palike koyilammalaa
Intati andam arude sumaa
Ennenno janmaala sukrtam sumaa