Telugu Lyrics
ఓహో ప్రియ గజ్జెలా సనరి
గరం గరం ప్రియ గజ్జెలా సనరి
ఓహో ప్రియ గజ్జెలా సనరి
పరువాలొచ్చెనంటె చలి వెచ్చగా
చెలి చలి వెచ్చగా
అందులో సుఖమంటె కలగా పులగా
ఓహో కలగా పులగా
గరం గరం ప్రియ గజ్జెలా సనరి
ఓహో ప్రియ గజ్జెలా సనరి
కన్నుల లోకములో కథలేమిటో
కథలేమిటో
నడుము వయ్యారములో నాట్యాలేమిటో
నాట్యాలేమిటో
పెదవుల తేనెలలో రుచులున్నాయో
రుచులున్నాయో
ఒడిలో ఒదిగిపోతే సుఖాలున్నాయో
సుఖాలున్నాయో
సొగసుల కోవెలలో
సందె దీపాలెన్నో
మెరిసెలే మెరిసెలే
మరువలే మరువలే
గరం గరం ప్రియ గజ్జెలా సనరి
ఓహో ప్రియ గజ్జెలా సనరి
చేయి పట్టుకొని తనువులా మాయల
తనువులా మాయల
తలపుల తీరములో
నాతొనే తానల
తాకిడి తాకెనె
తనువెంతో కోరెనె
ఆమని ఆశలో
అందాల కోకిలో
మెరిసెలే మెరిసెలే
మరువలే మరువలే
గరం గరం ప్రియ గజ్జెలా సనరి
ఓహో ప్రియ గజ్జెలా సనరి
పరువాలొచ్చెనంటె చలి వెచ్చగా
చెలి చలి వెచ్చగా
అందులో సుఖమంటె కలగా పులగా
ఓహో కలగా పులగా
గరం గరం ప్రియ గజ్జెలా సనరి
ఓహో ప్రియ గజ్జెలా సనరి
English Lyrics / Transliteration
Oho priya gajjela sanari
Garam garam priya gajjela sanari
Oho priya gajjela sanari
Paruvalocchenante chali vecchaga
Cheli chali vecchaga
Andulo sukhamante kalaga pulaga
Oho kalaga pulaga
Garam garam priya gajjela sanari
Oho priya gajjela sanari
Kannula lokamulo kathalemito
Kathalemito
Nadumu vayyaramulo natyalemito
Natyalemito
Pedavula thenelalo ruchulunnayo
Ruchulunnayo
Odilo odigipothe sukhalunnayo
Sukhalunnayo
Sogasula kovelalo
Sande deepalenno
Merisele merisele
Maruvale maruvale
Garam garam priya gajjela sanari
Oho priya gajjela sanari
Cheyi pattukoni tanuvula mayala
Tanuvula mayala
Talapula theeramulo
Nathone thanala
Takidi takene
Tanuvetho korene
Aamani aashalo
Andala kokilo
Merisele merisele
Maruvale maruvale
Garam garam priya gajjela sanari
Oho priya gajjela sanari
Paruvalocchenante chali vecchaga
Cheli chali vecchaga
Andulo sukhamante kalaga pulaga
Oho kalaga pulaga
Garam garam priya gajjela sanari
Oho priya gajjela sanari