Telugu Lyrics
అలసిన దారులన్ని
కనుల ముందుకొచ్చి
కదిలించుకొన్నాయే
గతమ గతమంటూ
అలసిన దారులన్ని
కనుల ముందుకొచ్చి
కదిలించుకొన్నాయే
పాత పడిపోయిన
పత్రంలా ఉన్నా
పొరలు విప్పి చూడు
కథలే మెండుగా
గతమ గతమంటూ
అలసిన దారులన్ని
కనుల ముందుకొచ్చి
కదిలించుకొన్నాయే
సంద్రంలా దాచావు
ఆశలన్నీ నీవూ
నా గతం నీ తోడు
నే ను గతం నీ తోడు
కాలంతో పోరాడి
కలత పడిపోయి
నేను కాగితంపై
గీతగ మారిపోయా
ఓ లాలీ లాలీ
అలసిన దారులన్ని
కనుల ముందుకొచ్చి
కదిలించుకొన్నాయే
గతమ గతమంటూ
అలసిన దారులన్ని
కనుల ముందుకొచ్చి
కదిలించుకొన్నాయే
గాలి నువ్వెప్పుడూ
నది నువ్వెప్పుడూ
దారాలు వీపులో
నన్ను నేను దాచుకొనే
ప్రేమ రేకులన్ని
పైకొచ్చిన నిమిషం
నేను నీతోనే
నేను నీతోనే
నలుదిక్కులు చూస్తూ
గతమ గతమంటూ
అలసిన దారులన్ని
కనుల ముందుకొచ్చి
కదిలించుకొన్నాయే
గతమ గతమంటూ
అలసిన దారులన్ని
కనుల ముందుకొచ్చి
కదిలించుకొన్నాయే
English Lyrics / Transliteration
Alasina daarulanni
Kanula mundukocchi
Kadilinchukonnaye
Gathama gathamantu
Alasina daarulanni
Kanula mundukocchi
Kadilinchukonnaye
Paatha padipoyina
Patramla unna
Poralu vippi choodu
Kathele mendugaa
Gathama gathamantu
Alasina daarulanni
Kanula mundukocchi
Kadilinchukonnaye
Sandramla daachavu
Aashalanni neevu
Naa gatham nee thodu
Nenu gatham nee thodu
Kaalamtho poraadi
Kalatha padipoyi
Nenu kaagithampai
Geethaga maaripoya
O laali laali
Alasina daarulanni
Kanula mundukocchi
Kadilinchukonnaye
Gathama gathamantu
Alasina daarulanni
Kanula mundukocchi
Kadilinchukonnaye
Gaali nuvveppudu
Nadhi nuvveppudu
Daaraalu veepulo
Nannu nenu daachukone
Prema rekulanni
Paikoachina nimisham
Nenu neethone
Nenu neethone
Naludikkulu choosthu
Gathama gathamantu
Alasina daarulanni
Kanula mundukocchi
Kadilinchukonnaye
Gathama gathamantu
Alasina daarulanni
Kanula mundukocchi
Kadilinchukonnaye