Telugu Lyrics
గతులన్నీ కిలమాయిన | అగణిత విభవాలాయిన
పతులైన శ్రీవేంకట |పతి పాదారవిందముల
స్తుతియింపలేని మమ్ము | స్తుతియింపరమ్మ సుమతులారా

English Lyrics / Transliteration
Gathulanni kilamaina | aganitha vibhavalaina
Pathulaina Sri Venkateswara | pathi paadaaravindamula
Stuthiyimpeleni mammu | stuthiyimparammaa sumathulara