Telugu Lyrics
గంగ పవిత్రత కలిసింది
గౌతమి గౌతమి నీ నడకలో
మధుర మృదువైన నవ పల్లవం
గౌతమి గౌతమి నీ నవ్వులో
వెన్నెల మల్లెల వాసన
గౌతమి గౌతమి నీ చూపులో
చందనమలసిన మగతనం
ఆ అందమా
అది మత్తే
ఆ అందమా
అది మత్తే
నవ వసంతం నీ రూపం
కవితా రూపం నీ శ్వాస
నీ సరిగమల సవ్వడిలో
పసిడి కిరణం పలికింది
ఎంత సొగసు
ఎంత సొగసు
ఎంత సొగసు
ఎంత సొగసు
నీ కనులలో
కలువ రెక్కలు
విచ్చుకున్నాయే
నీ నయనాలలో
నవ వలపులు
చిగురించాయే
కమ్మని కలలకు
అందెలు కట్టిన
నవ యవ్వనమా
నీ రాకతో
పరువాల లోకం
పల్లవించెగా
గౌతమి గౌతమి నీ పేరులో
గంగ పవిత్రత కలిసింది
గౌతమి గౌతమి నీ నడకలో
మధుర మృదువైన నవ పల్లవం
English Lyrics / Transliteration
Ganga pavithratha kalisindi
Gautami Gautami nee nadakalo
Madhura mruduvaina nava pallavam
Gautami Gautami nee navvulo
Vennela mallela vaasana
Gautami Gautami nee choopulo
Chandanamalasina magathanam
Aa andama
Adi matthe
Aa andama
Adi matthe
Nava vasantham nee roopam
Kavithaa roopam nee swaasa
Nee sarigamala savvadilo
Pasidi kiranam palikindi
Entha sogasu
Entha sogasu
Entha sogasu
Entha sogasu
Nee kanulalo
Kaluva rekkalu
Vichhukunnaye
Nee nayanalalo
Nava valapulu
Chigurinchaaye
Kammani kalalaku
Andelu kattina
Nava yavvanama
Nee raakatho
Paruvaala lokam
Pallavinchenaa
Gautami Gautami nee perulo
Ganga pavithratha kalisindi
Gautami Gautami nee nadakalo
Madhura mruduvaina nava pallavam