Telugu Lyrics
గాయత్రి వనమాలి
మధురముగ వనమాలి
అనుపమముగ వనమాలి
శ్రీకృష్ణ వనమాలి
కృష్ణుడు కృష్ణుడు
వరాల కృష్ణుడూ
బాల కృష్ణుడూ
అందాల కృష్ణుడూ
గోవిందుడూ
వెంకటేశుడు
గోపాలకుడూ
యశోదకు ప్రియుడూ
నందనందనుడూ
నవనవలాడుచు
నవ్వుచు నుండువాడు
నవమల్లిక మాల
ధరించిన వాడు
గోపాలబాల
నీ లీలలెంతొ
మధురములు
అందులకే
నీకు శ్రీకృష్ణా
నమస్కారములు
మధురముగ వనమాలి
అనుపమముగ వనమాలి
శ్రీకృష్ణ వనమాలి
కృష్ణుడు కృష్ణుడు
వరాల కృష్ణుడూ
బాల కృష్ణుడూ
అందాల కృష్ణుడూ
గోవిందుడూ
వెంకటేశుడు
గోపాలకుడూ
యశోదకు ప్రియుడూ
నందనందనుడూ
నవనవలాడుచు
నవ్వుచు నుండువాడు
నవమల్లిక మాల
ధరించిన వాడు
గోపాలబాల
నీ లీలలెంతొ
మధురములు
అందులకే
నీకు శ్రీకృష్ణా
నమస్కారములు
English Lyrics / Transliteration
Gayathri vanamaali
Madhuramuga vanamaali
Anupamamuga vanamaali
Sri Krishna vanamaali
Krishnudu Krishnudu
Varala krishnudoo
Baala krishnudoo
Andaala krishnudoo
Govindudu
Venkateshudu
Gopalakudoo
Yashodaku priyudu
Nandanandanudoo
Navanavalaaduchu
Navvuchu nunduvaadu
Navamallika maala
Dharinchina vaadu
Gopala baala
Nee leelalentho
Madhuramulu
Andulake
Neeku Sri Krishna
Namaskaaramulu
Madhuramuga vanamaali
Anupamamuga vanamaali
Sri Krishna vanamaali
Krishnudu Krishnudu
Varala krishnudoo
Baala krishnudoo
Andaala krishnudoo
Govindudu
Venkateshudu
Gopalakudoo
Yashodaku priyudu
Nandanandanudoo
Navanavalaaduchu
Navvuchu nunduvaadu
Navamallika maala
Dharinchina vaadu
Gopala baala
Nee leelalentho
Madhuramulu
Andulake
Neeku Sri Krishna
Namaskaaramulu