Telugu Lyrics
గతి నీవే పరమాత్మ
గాయత్రీ జపం గాయత్రీ జపం
గతి నీవే పరమాత్మ
సర్వేశ్వరా విశ్వనాథా
సర్వేశ్వరా విశ్వనాథా
సమస్త లోకేశ్వరా
గాయత్రీ జపం గాయత్రీ జపం
గతి నీవే పరమాత్మ
తరుణ తరుణ తారక
తరుణ తరుణ తారక
తరుణ తరుణ తారక
తరుణ తరుణ తారక
త్రిగుణ రూప సుందరా
త్రిగుణ రూప సుందరా
తాపత్రయ వినాశనా
గాయత్రీ జపం గాయత్రీ జపం
గతి నీవే పరమాత్మ
మహామాయా రూపధరా
మహామాయా రూపధరా
మమత మోహ విదూరా
మమత మోహ విదూరా
లోకపాలక శ్రీనివాస
లోకపాలక శ్రీనివాస
లోకైక శరణాగత
గాయత్రీ జపం గాయత్రీ జపం
గతి నీవే పరమాత్మ
భూసుర వందనాయ
భూసుర వందనాయ
బ్రజ జన పాలకాయ
బ్రజ జన పాలకాయ
అఖిల జగదాధారాయ
అఖిల జగదాధారాయ
అనాది అనంతాయ
గాయత్రీ జపం గాయత్రీ జపం
గతి నీవే పరమాత్మ
English Lyrics / Transliteration
Gathi neevey Paramathma
Gayathri japam Gayathri japam
Gathi neevey Paramathma
Sarveshwara Vishwanatha
Sarveshwara Vishwanatha
Samastha Lokeshwara
Gayathri japam Gayathri japam
Gathi neevey Paramathma
Tharuna tharuna tharaka
Tharuna tharuna tharaka
Tharuna tharuna tharaka
Tharuna tharuna tharaka
Triguna roopa sundara
Triguna roopa sundara
Thapathraya vinashana
Gayathri japam Gayathri japam
Gathi neevey Paramathma
Mahamaya roopadhara
Mahamaya roopadhara
Mamatha moha vidhoora
Mamatha moha vidhoora
Lokapalaka Srinivasa
Lokapalaka Srinivasa
Lokaika sharanagatha
Gayathri japam Gayathri japam
Gathi neevey Paramathma
Bhusura vandhanaya
Bhusura vandhanaya
Braja jana palakaya
Braja jana palakaya
Akhila jagadhaaraya
Akhila jagadhaaraya
Anaadi ananthaya
Gayathri japam Gayathri japam
Gathi neevey Paramathma