Telugu Lyrics
జరిగెనుగా మనసులో
గెలుపులేని సమరం ఇది
జరిగెనుగా మనసులో
ఓటమిని నేర్పింది ఈ
ప్రేమ కదా మనసులో
ఓటమిని నేర్పింది ఈ
ప్రేమ కదా మనసులో
గెలుపులేని సమరం ఇది
జరిగెనుగా మనసులో
కనుల దాటి చెరిపేయలేని
గుర్తులేవో మిగిలె
హృదయాన పొరలు పొరలు
గాయమాయె నువు వెళ్ళిపోగా
నీడలా నువు తోడుంటే
లోకం నేనెంతటి రాజుని
నడిచే దారేది నీ తోడు లేక
నేనొంటరి అయ్యేనా
గెలుపులేని సమరం ఇది
జరిగెనుగా మనసులో
కడలిలో కన్నీళ్లే
ఏమవుతాయో తెలీదు
చెదిరిన కలలే
ఎవరికోసమో
కనుల దాటి చెరిపేయలేని
గుర్తులేవో మిగిలె
హృదయాన పొరలు పొరలు
గాయమాయె నువు వెళ్ళిపోగా
నీడలా నువు తోడుంటే
లోకం నేనెంతటి రాజుని
నడిచే దారేది నీ తోడు లేక
నేనొంటరి అయ్యేనా
గెలుపులేని సమరం ఇది
జరిగెనుగా మనసులో
గెలుపులేని సమరం ఇది
జరిగెనుగా మనసులో
ఓటమిని నేర్పింది ఈ
ప్రేమ కదా మనసులో
ఓటమిని నేర్పింది ఈ
ప్రేమ కదా మనసులో
గెలుపులేని సమరం ఇది
జరిగెనుగా మనసులో
English Lyrics / Transliteration
Jarigenugaa manasulo
Gelupuleni samaram idi
Jarigenugaa manasulo
Otamini nerpindi ee
Prema kada manasulo
Otamini nerpindi ee
Prema kada manasulo
Gelupuleni samaram idi
Jarigenugaa manasulo
Kanula daati cheripeyaleni
Gurthulevo migile
Hrudayaana poralu poralu
Gaayamaaye nuvvu vellipogaa
Needalaa nuvvu thodunte
Lokam nenentati rajuni
Nadiche daaredi nee thodu leka
Nenontari ayyenaa
Gelupuleni samaram idi
Jarigenugaa manasulo
Kadalilo kannille
Emavuthaayo theleedu
Chedirina kalale
Evarikosamo
Kanula daati cheripeyaleni
Gurthulevo migile
Hrudayaana poralu poralu
Gaayamaaye nuvvu vellipogaa
Needalaa nuvvu thodunte
Lokam nenentati rajuni
Nadiche daaredi nee thodu leka
Nenontari ayyenaa
Gelupuleni samaram idi
Jarigenugaa manasulo
Gelupuleni samaram idi
Jarigenugaa manasulo
Otamini nerpindi ee
Prema kada manasulo
Otamini nerpindi ee
Prema kada manasulo
Gelupuleni samaram idi
Jarigenugaa manasulo