Telugu Lyrics
వెలుగుకుంది దివ్వెల పొందిరి
ఒక్క గిలకరింతలో
ఒక్క మురిపించలో
కన్నులు కలవడమే
కొత్తగా మొదలయ్యే
గెరుకుంది చుక్కల పందిరి
వెలుగుకుంది దివ్వెల పొందిరి
నీలి నింగిలో చందమామ
ఎర్రని సింగారముల నడియే
రేయి రాకుమారిలో
నాడు నా రాఘవుడో
హే నా రాఘవుడో
నడిరేయి రాగాలే
హోయ్ హోయ్ నడిరేయి రాగాలే
మెల్లగ పాడగ
సరిగమలే
ఏదో ఒక పిచ్చి
ఏదో ఒక పిచ్చి
నరనరములా
పారగా
కొత్తగా అంకురిస్తున్న
కలలన్ని కలవడమే
గెరుకుంది చుక్కల పందిరి
వెలుగుకుంది దివ్వెల పొందిరి
ఒక్క గిలకరింతలో
ఒక్క మురిపించలో
కన్నులు కలవడమే
కొత్తగా మొదలయ్యే
గెరుకుంది చుక్కల పందిరి
వెలుగుకుంది దివ్వెల పొందిరి
పగలున్న ఎండల్లో
చల్లగ పూసే పువ్వే
మంచులాంటి మువ్వే
నాయిక నీవవ్వే
నేను నీ తోడుగానే
హే నేను నీ తోడుగానే
ఉండగ
నా రాశిగా
నా చేతికి అందిన
హే నా చేతికి అందిన
పున్నమి
నవమాసమా
కొత్తగా అంకురిస్తున్న
కలలన్ని కలవడమే
గెరుకుంది చుక్కల పందిరి
వెలుగుకుంది దివ్వెల పొందిరి
ఒక్క గిలకరింతలో
ఒక్క మురిపించలో
కన్నులు కలవడమే
కొత్తగా మొదలయ్యే
గెరుకుంది చుక్కల పందిరి
వెలుగుకుంది దివ్వెల పొందిరి
English Lyrics / Transliteration
Velugundhi divvela pondhiri
Okka gilakarintalo
Okka muripinchalo
Kannulu kalavadame
Koththagaa modalayye
Gerukundhi chukkala pandiri
Velugundhi divvela pondhiri
Neeli ningilo chandhamaama
Errani singaaramula nadiye
Reyiraakumari lo
Naadu naa raaghavudo
Hey naa raaghavudo
Nadireyi raagaale
Hoy hoy nadireyi raagaale
Mellaga paadagaa
Saregamale
Edho oka picchi
Edho oka picchi
Narana ramula
Paaragaa
Koththagaa ankuri sthunna
Kalalanni kalavadame
Gerukundhi chukkala pandiri
Velugundhi divvela pondhiri
Okka gilakarintalo
Okka muripinchalo
Kannulu kalavadame
Koththagaa modalayye
Gerukundhi chukkala pandiri
Velugundhi divvela pondhiri
Pagalu nna endallo
Challaga poose puvve
Manchulaanti muvve
Naayika nee vavve
Nenu nee thodugaane
Hey nenu nee thodugaane
Undagaa
Naa raasigaa
Naa chethiki andhina
Hey naa chethiki andhina
Punnami
Navamaasamaa
Koththagaa ankuri sthunna
Kalalanni kalavadame
Gerukundhi chukkala pandiri
Velugundhi divvela pondhiri
Okka gilakarintalo
Okka muripinchalo
Kannulu kalavadame
Koththagaa modalayye
Gerukundhi chukkala pandiri
Velugundhi divvela pondhiri