Telugu Lyrics
ఘళ్ళ ఘళ్ళ రవయ్య ఘళ్ళు ఘళ్ళు రవయ్య
శ్రీ మల్లికార్జున శరణు శరణు
శ్రీ మల్లికార్జున శరణు శరణు
శ్రీ కంఠుని యందు బలే ముచ్చట
జగముల పాలించు చతురత
శ్రీ కంఠుని యందు బలే ముచ్చట
జగముల పాలించు చతురత
శ్రీ మల్లికార్జున శరణు శరణు
శ్రీ మల్లికార్జున శరణు శరణు
కైలాస వాసుడౌ కరుణా కరుడు
అమర పదవిని ఆరబెట్టడు
కైలాస వాసుడౌ కరుణా కరుడు
అమర పదవిని ఆరబెట్టడు
ఘళ్ళ ఘళ్ళ రవయ్య ఘళ్ళు ఘళ్ళు రవయ్య
ఘళ్ళ ఘళ్ళ రవయ్య ఘళ్ళు ఘళ్ళు రవయ్య
శ్రీ శైల శిఖరమున శివ రూపము
దొరతనమింకను దివ్య తేజము
శ్రీ శైల శిఖరమున శివ రూపము
దొరతనమింకను దివ్య తేజము
శ్రీ మల్లికార్జున శరణు శరణు
శ్రీ మల్లికార్జున శరణు శరణు
English Lyrics / Transliteration
Ghalla Ghalla Ravayya Ghallu Ghallu Ravayya
Sri Mallikarjuna Sharanu Sharanu
Sri Mallikarjuna Sharanu Sharanu
Sri Kantuni yandu bale muchata
Jagumula paalinchu chaturata
Sri Kantuni yandu bale muchata
Jagumula paalinchu chaturata
Sri Mallikarjuna Sharanu Sharanu
Sri Mallikarjuna Sharanu Sharanu
Kailasa Vasudou Karuna karudu
Amara padavini aarabettadu
Kailasa Vasudou Karuna karudu
Amara padavini aarabettadu
Ghalla Ghalla Ravayya Ghallu Ghallu Ravayya
Ghalla Ghalla Ravayya Ghallu Ghallu Ravayya
Sri Shaila Shikaramuna Shiva roopamu
Doratanimkanu divya tejamu
Sri Shaila Shikaramuna Shiva roopamu
Doratanimkanu divya tejamu
Sri Mallikarjuna Sharanu Sharanu
Sri Mallikarjuna Sharanu Sharanu