Telugu Lyrics
(గల్లు గల్లు గజ్జెలు మ్రోతలు)
పల్లె పల్లె పులకించెలో
(పల్లె పల్లె పులకించెలో)
మెత్త మెత్తని నీ నడకల
(మెత్త మెత్తని నీ నడకల)
మంచు పూలు వికసించెలో
(మంచు పూలు వికసించెలో)
పసిడి సొగసుల నీ వయ్యారాల
(పసిడి సొగసుల నీ వయ్యారాల)
పిల్ల కన్నెను నేనెలే
(పిల్ల కన్నెను నేనెలే)
చిలిపి చిలిపి నీ నవ్వుల
(చిలిపి చిలిపి నీ నవ్వుల)
చిన్నారి గోపినె నేనెలే
(చిన్నారి గోపినె నేనెలే)
(గల్లు గల్లు గజ్జెలు మ్రోతలు
పల్లె పల్లె పులకించెలో)
నంది కొండల సరిగమల
(నంది కొండల సరిగమల)
నాగ మోక్షము కట్టెలో
(నాగ మోక్షము కట్టెలో)
జాబిల్లి కిరణాల
(జాబిల్లి కిరణాల)
జాల రేఖా మించెలో
(జాల రేఖా మించెలో)
పొన్నచెట్ల నీడలో
(పొన్నచెట్ల నీడలో)
పన్నీరు జల్లెలో
(పన్నీరు జల్లెలో)
చిన్నారి చెలియవు
(చిన్నారి చెలియవు)
చందమామ సఖివి నీవేలే
(చందమామ సఖివి నీవేలే)
(గల్లు గల్లు గజ్జెలు మ్రోతలు
పల్లె పల్లె పులకించెలో)
(మెత్త మెత్తని నీ నడకల
మంచు పూలు వికసించెలో)
(పసిడి సొగసుల నీ వయ్యారాల
పిల్ల కన్నెను నేనెలే)
(చిలిపి చిలిపి నీ నవ్వుల
చిన్నారి గోపినె నేనెలే)
English Lyrics / Transliteration
(Gallu Gallu Gajjelu Mrothaloo)
Palle Palle PulakincHeloo
(Palle Palle PulakincHeloo)
Mettha Metthani Nee Nadakala
(Mettha Metthani Nee Nadakala)
Manchu Pooloo VikasiencHeloo
(Manchu Pooloo VikasiencHeloo)
Pasidi Sogusula Nee Vayyaaraala
(Pasidi Sogusula Nee Vayyaaraala)
Pilla Kanenu Nenele
(Pilla Kanenu Nenele)
Chilipi Chilipi Nee Navvula
(Chilipi Chilipi Nee Navvula)
Chinnaari Gopinay Nenele
(Chinnaari Gopinay Nenele)
(Gallu Gallu Gajjelu Mrothaloo
Palle Palle PulakincHeloo)
Nandi Kondala Sarigamala
(Nandi Kondala Sarigamala)
Naaga Moksham Katteteloo
(Naaga Moksham Katteteloo)
Jaabilli Kiranaala
(Jaabilli Kiranaala)
Jaala Rekha Minchelo
(Jaala Rekha Minchelo)
Ponnachettu Needalo
(Ponnachettu Needalo)
Paneeru Jallhelo
(Paneeru Jallhelo)
Chinnaari Cheliyavu
(Chinnaari Cheliyavu)
Chandamaama Sakhi Neevele
(Chandamaama Sakhi Neevele)
(Gallu Gallu Gajjelu Mrothaloo
Palle Palle PulakincHeloo)
(Mettha Metthani Nee Nadakala
Manchu Pooloo VikasiencHeloo)
(Pasidi Sogusula Nee Vayyaaraala
Pilla Kanenu Nenele)
(Chilipi Chilipi Nee Navvula
Chinnaari Gopinay Nenele)