Telugu Lyrics
అయ్యప్ప ఘల్లు ఘల్లున రావయ్యా
నీలిమల పైన వేలు కొండపైన
నిలచి ఉన్నావయ్యా
ఘల్లు ఘల్లున రావయ్యా
అయ్యప్ప ఘల్లు ఘల్లున రావయ్యా
కారు మబ్బుల కారు మబ్బుల
కనుల ముందు నిలచి
చల్లదనము చేయవయ్యా
శబరిమల శాంతా కారు మబ్బుల
కనుల ముందు నిలచి
చల్లదనము చేయవయ్యా
నీలిమల పైన వేలు కొండపైన
నిలచి ఉన్నావయ్యా
ఘల్లు ఘల్లున రావయ్యా
అయ్యప్ప ఘల్లు ఘల్లున రావయ్యా
గుడిలోన వెలిగే దీపమ్ము నీవే
దిక్కు లేని వారల దివ్యమ్ము నీవే
శరణు శరణు అని కొలిచే వారికీ
కష్టములన్ని తీర్చెదవయ్యా
నీలిమల పైన వేలు కొండపైన
నిలచి ఉన్నావయ్యా
ఘల్లు ఘల్లున రావయ్యా
అయ్యప్ప ఘల్లు ఘల్లున రావయ్యా
పాల పొంగలిని భక్తి తోడ నివేదన
చేయు వారికీ వరములన్ని యిచ్చెదవు
కలియుగ వరద అనంత స్వరూప
అయ్యప్పస్వామి నిన్ను కొలిచెదము
నీలిమల పైన వేలు కొండపైన
నిలచి ఉన్నావయ్యా
ఘల్లు ఘల్లున రావయ్యా
అయ్యప్ప ఘల్లు ఘల్లున రావయ్యా
English Lyrics / Transliteration
Ayyappa Ghallu Ghalluna Raavaiyya
Neelimala Paina Velu Kondapaina
Nilachi Unnavaiyya
Ghallu Ghalluna Raavaiyya
Ayyappa Ghallu Ghalluna Raavaiyya
Kaaru Mabbula Kaaru Mabbula
Kanula Mundhu Nilachi
Challadanumu Cheyyavaiyya
Sabarimala Shanta Kaaru Mabbula
Kanula Mundhu Nilachi
Challadanumu Cheyyavaiyya
Neelimala Paina Velu Kondapaina
Nilachi Unnavaiyya
Ghallu Ghalluna Raavaiyya
Ayyappa Ghallu Ghalluna Raavaiyya
Gudilona Velige Deepammu Neeve
Dhikku Leni Vaarala Divyammu Neeve
Sharanu Sharanu Ani Koliche Vaariki
Kashtamulanni Teerchedavaiyya
Neelimala Paina Velu Kondapaina
Nilachi Unnavaiyya
Ghallu Ghalluna Raavaiyya
Ayyappa Ghallu Ghalluna Raavaiyya
Paala Pongalini Bhakthi Thoda Nivedhana
Cheyu Vaariki Varamulanni Icchedavu
Kaliyuga Varada Anantha Swaroopa
Ayyappa Swamy Ninnu Kolichedamu
Neelimala Paina Velu Kondapaina
Nilachi Unnavaiyya
Ghallu Ghalluna Raavaiyya
Ayyappa Ghallu Ghalluna Raavaiyya